భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎జన్మరీత్యా పౌరసత్వం: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 5:
==చట్టాలు==
===జన్మరీత్యా పౌరసత్వం===
ఎవరైనా ఒక వ్యక్తి, [[జనవరి 26]] [[1950]] తరువాత మరియు,, 1986 చట్టం [[జూలై 1]] [[1987]] అమలులోకి రాక మునుపు జన్మించిన ఎడల అతనికి జన్మత॰ భారత పౌరునిగా గుర్తిస్తారు. [[జూలై 1]] [[1987]] తరువాత జన్మించిన వ్యక్తి, అతని తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరసత్వం కలిగివుంటే, అతనిని భారత పౌరునిగా గుర్తిస్తారు. [[డిసెంబర్ 3]] [[2004]] రోజుగాని, ఆతరువాత జన్మించిన వ్యక్తి యొక్క తల్లిదండ్రులు ఇద్దరూ భారతపౌరులుగా వుండాలి, లేదా తల్లిదండ్రులలో ఒకరు భారతపౌరులైయుండి, ఇంకొకరు చట్టం దృష్టిలో చొరబాటుదారులు గాకుండా వుండాలి, అపుడే ఆవ్యక్తిని భారత పౌరునిగా గుర్తిస్తారు.
 
===వంశపారపర్యంగా పౌరసత్వం===
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు