ప్యాంటు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్యాంటులలో రకాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: clean up, replaced: మరియు → ,
పంక్తి 1:
[[File:Sports pants.jpg|thumb|right|పాంటు]]
మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది [[సూటు]] లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన [[నెక్ టై]]/[[బౌ టై]], [[కోటు]] లేకున్ననూ, కేవలం [[షర్టు]]తో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు [[భారతీయ దుస్తులు|భారతీయులు]] (మరియు, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు '''ప్యాంటు''' లతోనే కనబడతారు. [[ప్యాంటు]]<nowiki/>లో సగం మాత్రం అనగా [[తొడ]]ల వరకు ఉండే వస్త్రాన్ని [[నిక్కరు]] అంటారు. బెర్మూడా వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, స్కాట్లండ్, [[ఐర్లండ్]] వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా [[స్కర్టు]]ని కూడా వాడతారు.
 
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే నికర్ బాకర్స్ని ధరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్యాంటు" నుండి వెలికితీశారు