అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
"మరియు" ల తీసివేత |
||
పంక్తి 1:
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష,
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును. అయితే వీటిని పలుమార్లు అధిక ఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్,
<center>[[Image:Isomers of oleic acid.png|300px|Comparison of the ''trans'' isomer (top) [[Elaidic acid]] and the ''cis''-isomer [[oleic acid]]]]</center>
పంక్తి 11:
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
ఏక ద్వింబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లం యొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో, సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్ ఆమ్లం(Pamitoleic),
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>
పంక్తి 82:
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>3</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
14 కార్బనులను కలిగి వుండి,9వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు అమ్లం. శాస్త్రీయ నామము 9-టెట్రాడెసెనొయిక్ ఆసిడ్(9-tetra decenoic acid). ఈ ఆసిడ్‌ను సముద్రజలజీవుల కొవ్వులలో,
{| class="wikitable"
పంక్తి 118:
|}
16 కార్బనులను కలిగి వుండి,9-వ కార్బనువద్ద ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం,దీని శాస్త్రీయ నామము 9-హెక్సాడెసెనొయిక్‌ఆసిడ్(9-Hexadecenoic acid).ఇది పత్తిగింజల నూనెలో, వేరుశనగ నూనెలో,సోయాబీన్, పామ్ నూనెలో,
====[[ఒలిక్ ఆమ్లం]](oleic acid)====
పంక్తి 146:
|స్నిగ్ధత,mPa.s(25<sup>0</sup>C)||25.64
|}
ఒలిక్ ఆమ్లం గోధుమ
====[[గడొలిక్ ఆమ్లం]](gadoleic acid)====
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>9</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
ఇది 20 కార్బనులను కలిగి,9 వ కార్బనువద్ద ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము: 9-ఎయికొసెనొయిక్ ఆసిడ్(9-eicosenoic acid)దీనిని సముద్ర జలచరజీవుల నూనెలలో 10% వరకు వున్నట్లు గుర్తించడం జరిగినది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న (ఐసోమరు) 11-ఎయికొసెనొయిక్ ఆసిడ్(11-eico senoic)ను జొజబ/[[హహొబ నూనె| హహోబ ఫ్యాట్]](jojaba))లో 65% వరకు,ఆవాల (mustard)నూనెలో 1-14% వున్నట్లు గుర్తించారు.తిమింగళ కొవ్వు తైలంలో,
{| class="wikitable"
పంక్తి 169:
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>11</sub>COOH'''
ఇది 22 కార్బనులను కలిగి,13వ కార్బను వద్ద ద్విబంధమున్నవున్న , పొడవైన ఉదజని-కర్బనపు గొలుసును కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం. శాస్త్రీయనామము: 13-డెకొసెనొయొక్‌ఆసిడ్(13-decosenoic).ఈ కొవ్వు ఆమ్లము "కృసిఫెరె" (crucif erae),
{| class="wikitable"
పంక్తి 282:
[[File:Crocetin.png|thumb|center|350px|సందిగ్ధ ద్విబంధాలున్న ఒక కొవ్వు ఆమ్లం రెఖా చిత్రం]]
పై విధంగా కాకుండగా బేసి సంఖ్యలో కార్బనులున్న హైడ్రోకార్బను గొలుసును కలిగివున్న లేదా కొమ్మలు కలిగివున్నను, సంధిగ్ధ బంధాలనుకలిగివున్నను, లేదాహైడ్రోకార్బను గొలుసులో అధనంగా హైడ్రోక్సిల్, మిథైల్ సమూహలు,లేదా ఆరోమాటిక్ వలయాలున్న కొవ్వుఆమ్లాలను అసౌష్టవ కొవ్వుఆమ్లాలు(asymmetrical or unusual structure )అందురు.ఇలాంటి కొవ్వుఆమ్లాలను కొన్ని శాకనూనెలలో జంతు కొవ్వులలో అతి తక్కువ పరిమాణంలో గుర్తించారు. ఇవి అతి తక్కువ పరిమాణంలో వుండటంవలన నూనె ఉత్పత్తిదారులకు ప్రాముఖ్యం లేనప్పటికి, జీవ
<center><big>కొన్నిభిన్న సౌష్టవ కొవ్వుఆమ్లాలు</big></center>
|