సూటు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: మరియు → ,
పంక్తి 75:
{{Main|ప్యాంటు}}
[[File:Trouser-parts-te.svg|right|thumb|200px|మొదటి తరం ప్యాంటు, వివిధ భాగాలు]]
మగవారు/ఆడవారు నడుము నుండి పాదాల వరకు తొడుక్కొనే వస్త్రము. ఇది లావుగా ఉండే గుడ్డతో తయారుచేస్తారు. ఇది సూటు లోని ఒక భాగమైననూ, సూటు యొక్క ఇతర భాగాలైన [[నెక్ టై]]/[[బౌ టై]], [[కోటు]] లేకున్ననూ, కేవలం [[షర్టు]]తో బాటు దీనిని వేసుకొనవచ్చును. చాలా వరకు భారతీయులు (మరియు, ఇతర ఉష్ణ దేశస్థులు) కేవలం షర్టు ప్యాంటు లతోనే కనబడతారు. ప్యాంటులో సగం మాత్రం అనగా [[తొడ]]ల వరకు ఉండే వస్త్రాన్ని [[నిక్కరు]] అంటారు. [[బెర్మూడా]] వంటి దేశంలో ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు ఉండే సాంప్రదాయిక నిక్కరులని సూటుతో వేసుకొనగా, [[స్కాట్లండ్]], [[ఐర్లండ్]] వటి దేశాలలో ప్యాంటుకి బదులుగా [[స్కర్టు]]ని కూడా వాడతారు.
 
ఒక్కోమారు ప్యాంటుకి బదులుగా మోకాళ్ళ వరకు వదులుగా ఉండే [[నికర్ బాకర్స్]]ని ధరిస్తారు.
పంక్తి 89:
File:Jawaharlal Nehru at Harrow at 15.jpg|1905 లో ఇంగ్లండుకి చెందిన హ్యారో స్కూలులో చదువుతున్న పదిహేనేళ్ళ [[నెహ్రూ]] ధరించిన సూటు
</gallery>
 
 
== సూటు ధరించినపుడు పాటించవలసిన నియమాలు ==
"https://te.wikipedia.org/wiki/సూటు" నుండి వెలికితీశారు