సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మీడియాలో ప్రాముఖ్యత: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → ,, typos fixed: నవంబరు 12, 2004 → 2004 నవంబరు 12 (2), → (2), , → ,, ) → ) (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[ఫైలు:Sudoku-by-L2G-20050714.svg|thumb|right|250px|ఒక సుడోకు ప్రహేళిక...]]
[[ఫైలు:Sudoku-by-L2G-20050714 solution.svg|right|thumb|250px|... దాని పరిష్కారం ఎర్ర రంగు అంకెలు అత్యుత్తమ పరిష్కారం) ]]
'''''సుడోకు''''' ఒక తర్క-భరితమైన, గళ్ళలో [[అంకెలు]] నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికలో ఒక 9x9 గళ్ళ చతురస్రము ఉంటుంది. అందులో మళ్ళీ తొమ్మిది 3x3 చతురస్రాలు ఉంటాయి. ఈ గళ్ళలో 1 నుండి 9 వరకు నింపాలి. చిన్న చతురస్రం (3x3) లో కాని పెద్ద చతురస్రం (9x9) లో అడ్డు ‍, మరియు‍ నిలువు వరుసలలో ఒకసారి ఉపయోగించిన అంకెలు మరోసారి ఉపయోగించరాదు. ఈ ప్రశ్నా ప్రహేళికలో అక్కడక్కడా కొన్ని అంకెలు నింపబడి ఉంటాయి. పూర్తయిన ప్రహేళిక ఒక రకమైన లాటిన్ చతురస్రము పోలి ఉంటుంది. [[లియొనార్డ్ ఆయిలర్]] అభివృద్ధి చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కానీ, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము [[అమెరికా]]కు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళిక 1979లో డెల్ మ్యాగజిన్ లో ''నంబర్ ప్లేస్''<ref>{{cite web|url=http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html|title=సుడోకు రకాలు|archiveurl=https://web.archive.org/web/20051003205240/http://www.maa.org/editorial/mathgames/mathgames_09_05_05.html|archivedate=2005-10-03|website=|access-date=2007-02-19|url-status=live}}</ref> మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని ''సుడోకు'' అనే పేరుతో ప్రాచుర్యానికి తీసుకొచ్చాడు. 2005లో సుడోకు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది.
 
== పరిచయము ==
పంక్తి 55:
 
=== మీడియాలో ప్రాముఖ్యత ===
1997లో ఒక 59 ఏళ్ళ పదవీ విరమణ చేసిన [[హాంగ్ కాంగ్]] జడ్జి, [[న్యూజీలాండ్]]లో ఉంటూ, ఒక జపనీసు పుస్తకాల షాపులో సగము పూర్తి చెయ్యబడిన ఒక సుడోకు ప్రహేళికను చూశాడు. ఆ తరువాత 6 సంవత్సరాల కాలములో ఈ ప్రహేళికలను త్వరగా తయారు చెయ్యడానికి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను వ్రాశాడు. [[ద టైమ్స్]] అను ఒక బ్రిటీష్ దినపత్రిక వారు 2004 నవంబరు 12, 2004 నుండి ఈ ప్రహేళికను రోజూ దినపత్రికలో భాగంగా ముద్రించడము ప్రారంభించారు.
 
అప్పటివరకు అంధకారములో ఉన్న సుడోకుకు అకస్మాత్తుగా అనూహ్యమైన ఖ్యాతి రాగా, అన్ని దినపత్రికలూ సుడోకూ పై వ్యాసాలు వ్రాయడము మొదలు పెట్టినాయి. టైమ్స్, పాఠకుల మానసిక పరిధులను దృష్టిలో పెట్టుకొని 2005 జూన్ 20, 2005 నుండి, ఒక సులువు, ఒక కఠిన ప్రహేళికలను పక్క పక్కనే ప్రచురించడము మొదలుపెట్టింది. అ తరువాత ఈ ప్రహేళిక క్రమంగా అన్ని దేశాలలో ప్రసిద్ధి చెందింది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు