హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: మరియు → , (2)
పంక్తి 45:
'''హైడ్రోక్లోరిక్ ఆమ్లం''' ఒక బలమైన ఖనిజ [[ఆమ్లం]]. హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం వలన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏర్పడును.స్వచ్ఛమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం [[రంగు]]లేని ఘాటైన [[వాసన]] కలిగిన ద్రవ ఆమ్లం.హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పలు పారిశ్రామిక పరిశ్రమలలో ఉపయోగిస్తారు.సహజంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని గాస్ట్రిక్ ఆమ్లంలో(జీర్ణవ్యవస్థలో స్రవించు ఆమ్లం) లభిస్తుంది.
 
ఇతిహాస పరంగా దీనిని అసిడియం సలిస్(acidum salis),మురియటిక్ ఆసిడ్(muriatic acid) అని వ్యవహారింపబడింది.ఈ ఆమ్లం [[రాతి ఉప్పు]], గ్రీన్ విట్రియో(ఫెర్రస్(II)సల్ఫేట్) నుండి మొదట 15 వ శతాబ్ది లో(బాసిలియుస్ వలెంటిస్ చే)మొదట తయారుచేసినందున దీనిని స్పిరిట్ఆఫ్ సాల్ట్ కుడా వ్యవహరించేవారు.తరువాతి కాలంలో,17 వ శతాబ్ది మొదలు దీనిని మాములుఉప్పు([[సోడియం క్లోరైడ్]])మరియు, సల్ఫ్యూరిక్ ఆమ్లంల రసాయన చర్య వలన (జాన్ రుడోల్ఫ్ గ్లాబేర్,17 వ శతాబ్ది) ఉత్పత్తి చేసెవారు.
==పదవ్యుత్పత్తి/పుట్టుక==
హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని మొదట యురోపియన్ రసవేత్తలు/రసవాదులు(alchemists) స్పిరిట్ ఆఫ్ సాల్ట్ లేదా ఎసిడియం సాలిస్(అర్థం లవణ ఆమ్లం)అని పిలిచేవారు.ఈ రెండు పేర్లను ఇప్పటికిఉపయోగిస్తున్నారు.ఇతర భాషల్లో హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని ఈ క్రింది విధంగా ఉచ్చారణ చేయుదురు.
పంక్తి 145:
సాధారణ ఆమ్లం-క్షారం ల రసాయనచర్యల ఆధారంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుండి పలు అకర్బన/అసేంద్రియ రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చును. నీటిని శుద్ధికరించు ఫెర్రస్ (III)క్లోరైడ్, పాలి అల్యూమినియం క్లోరైడ్(PAC)వంటి అకర్బన రసాయన సమ్మేళనాలను తయారు చేయవచ్చును.
:Fe<sub>2</sub>O<sub>3</sub> + 6 HCl → 2 FeCl<sub>3</sub> + 3 H<sub>2</sub>O (ఫెర్రస్/ఐరన్(III) క్లోరైడ్ ను మాగ్నటైట్ (magnetite)నుండి)
ఫెర్రస్ (III)క్లోరైడ్, పాలి అల్యూమినియం క్లోరైడ్‌లను కాలుష్య జలం, త్రాగు నీరును శుద్ధీకరణ ప్రక్రియలో సమాక్షేపణం(flocculation)మరియు, ఘనీభవనం/సంసంజనం(coagulation)కారకాలుగా ఉపయోగిస్తారు.
 
అదే విధంగా రహాదారులు/రోడ్ల నిర్మాణంలో వాడు [[కాల్సియం క్లోరైడ్]] ను,ఎలక్ట్రో ప్లేటింగు/విద్యుత్తు లోహ మలాంలో వాడు [[నికెల్(II)క్లోరైడ్]], గాల్వ నైజింగ్(ఇనుము/ఉక్కు లోహ ఉపరి తలం పై జింకు పూత)లలో వాడు [[జింకు క్లోరైడ్]]ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించి ఉత్పత్తి చేయుదురు.