శక క్యాలెండర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ) → )
పంక్తి 10:
గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ధరించిన బిరుదులు
* ''త్రిసముద్రపిత్తోయవాహన'' (తన అశ్వములు మూడు సముద్రాలలో నీరు తాగినవాడు)
* ''శకయవనపల్లవనిదూషణ'' (శక, యవన మరియు, [[పల్లవులు|పల్లవుల]] నాశకుడు)
"https://te.wikipedia.org/wiki/శక_క్యాలెండర్" నుండి వెలికితీశారు