ఆక్వాకల్చర్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (5)
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
'''ఆక్వా కల్చర్‌''' ([[ఆంగ్లం]] Aqua culture) అనగా [[చేప]]ల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.
 
==మంచినీటి చేపల , రొయ్యల పెంపకం==
[[దస్త్రం:మంచినీటి చేపల చెరువు (YS).JPG|thumb|చేపలు, రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు]]
మంచినీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.
 
==ఉప్పునీటి చేపల , రొయ్యల పెంపకం==
ఉప్పు నీటిలో చేపలను, రొయ్యలను పెంచడాన్ని ఉప్పు నీటి చేపల, రొయ్యల పెంపకం అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/ఆక్వాకల్చర్" నుండి వెలికితీశారు