జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 28:
'''జమ్మూ కాశ్మీరు''' (Jammu and Kashmir), {{IPA|/dʒəmmuː ənd kəʃmiːr/}}, [[కాశ్మీరీ]]:ज्वम त॒ कॅशीर جۄم تٕہ کٔشِیر, [[హిందీ]]:जम्मू और कश्मीर, [[ఉర్దూ]]:جموں و کشمیر), [[లఢక్]], [[ladak]] భారతదేశంలో ఉత్తరపుకొనన, [[హిమాలయ]] పర్వతసానువుల్లో ఒదిగిఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి ఉత్తరాన, తూర్పున [[చైనా]], పశ్చిమాన [[పాకిస్తాన్]] దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులున్నాయి. దక్షిణాన [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రమున్నది.
 
జమ్మూ-కాశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం లో రెండు విభాగాలున్నాయి.
# జమ్ము ప్రాంతం: ప్రధానంగా హిందువులు ఉన్న ప్రాంతం. రాజధాని నగరం పేరు కూడా '[[జమ్ము]]'యే. జమ్ము నగరం ''మందిరాల నగరం''గా ప్రసిద్ధం.
# కాశ్మీరు లోయ: కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, సెలయేర్లతోనూ, సరస్సులతోనూ భూతల స్వర్గంగా పేరు పొందింది. ఇక్కడి [[శ్రీనగర్]] ముఖ్య నగరం, వేసవికాలపు రాజధాని. కాశ్మీరులో ముస్లిం మతస్తులు అధిక శాతంలో ఉన్నారు. రాజకీయంగా ఇది చాలా వివాదాస్పదమైన ప్రాంతం. [[భారతదేశం]], [[పాకిస్తాన్]]‌ల మధ్య రెండు యుద్ధాలకు కారణం. ఇప్పటికీ వేర్పాటు వాదం, ఉగ్రవాదం ఇక్కడ ప్రబలంగా ఉన్నాయి (వివరాలకు [[కాశ్మీరు వివాదం]] చూడండి)
#[[ 2. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్]]: ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి . [[బౌద్ధ]] మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న [[టిబెట్]]" అంటారు.[[లేహ్ ]]" ఇక్కడి ప్రధాన పట్టణం.
 
కాని జమ్ము-కాశ్మీరు రెండు ప్రాంతాలలోనూ [[హిందూ మతం|హిందూ]], [[ఇస్లాం|ముస్లిం]], [[సిక్కు మతం|సిక్కు]],అలాగే లఢక్ లో [[బౌద్ధ మతం|బౌద్ధ]] మతస్తులు విస్తరించి ఉన్నారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు