వేలు నాచియార్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{Infobox monarch
| name = రాణి వేలు నాచియార్
| title = శివగంగై రాజ్య మహారాణి <br /> రామనాథపురం రాజ్య యువరాణి
| image = [[File:Sivagangai Aranmanai.jpg| 200 px]]
| caption = శివగంగై రాజ్యంలోని చారిత్రాత్మకమైన ఆమెనివాసం వద్ద విగ్రహం.
| reign = c. 1780-c. 1790<ref>K. R. Venkatarama Ayyar, Sri Brihadamba State Press, 1938, ''A Manual of the Pudukkóttai State'', p.720</ref>
| coronation =
| full name =
| religion = హిందూ శైవం
| dynasty =
| successor = వెల్లచ్చి <ref>K. R. Venkatarama Ayyar, Sri Brihadamba State Press, 1938, ''A Manual of the Pudukkóttai State'', p.720</ref>
| father = చెల్లముతు విజయరఘునాథ సేతుపతి
| mother = ముతాతల్ నాచియార్
| birth_date = 3 జనవరి 1730
| birth_place = రఘునాథపురం, తమిళనాడు, భారతదేశం.
| death_date = {{death date and age|1796|12|25|1730|1|3}}
| death_place = శివగంగై, తమిళనాడు, భారతదేశం
| date of burial =
| place of burial =
|Husband= ముతు వాడుగనాథ పెరియావుదయ తేవార్}}
'''రాణి [[వేలు నాచియార్]]''' (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) [[శివగంగై|శివగంగ]] సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన [[రాణి]]. ఈమె [[బ్రిటిష్]] అధికారానికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి [[భారత దేశము|భారతీయ]] మహారాణి. ఈమె ధైర్యసాహసాలకి గుర్తుగా [[తమిళులు]] ఈమెను వీరమంగై ("వీరవనిత") అని పిలుస్తారు.{{మూలాలు అవసరం}}
== జీవితం ==
వేలు నాచియార్ [[రామనాథపురం]] ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి మరియు,  రాణి సాకందిముత్తల్ ల ఏకైక పుత్రిక. నాచియార్ చిన్నతనం నుండే యుద్ధవిద్యలలో ఆరితేరింది. [[విలువిద్య]],  గుర్రపుస్వారీ,  వలరి, సిలంబం(కర్రసాము) వంటి యుద్ధనైపుణ్యాలలో దిట్ట. అంతే కాదు, చాలా భాషలలో పండితురాలు. [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]], [[ఆంగ్ల భాష|ఆంగ్లము]] ఇంకా [[ఉర్దూ భాష|ఊర్దూ]]<nowiki/>భాషలు ఆమెకి కరతలామలకం. ఈమెకు శివగంగై రాజైన మన్నార్ ముత్తువడుగనాథ పెరియవ ఉడైతేవర్ తో [[వివాహం]]<nowiki/>జరిగింది. వీరికి ఒక పుత్రిక కూడా జన్మించింది. ఈమె భర్తను బ్రిటిష్ సైనికులు, ఆర్కాట్ నవాబు కొడుకుకలిసి కైలయార్ కోయిల్ యుద్ధం లో హతమార్చారు. దీంతో నాచియార్ యుద్ధానికిసన్నద్ధమైంది. కానీ సైన్యం లేకపోవడంతో [[దిండిగల్]] వద్ద విరూపాక్షి ప్రాంతంలో పలయకారర్ కొపాల నాయక్కర్ అండలో  తన [[కుమార్తె]]<nowiki/>తో కలిసి ఎనిమిదేళ్లపాటు తలదాచుకోవలసి వచ్చింది.
 
ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ [[హైదర్ అలీ]] సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది  "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి  తన  రాజ్యాన్ని  తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి [[శివగంగై|శివగంగ]]<nowiki/>సంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.
"https://te.wikipedia.org/wiki/వేలు_నాచియార్" నుండి వెలికితీశారు