సమబాహు త్రిభుజం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
{{Infobox Polygon
| name = సమబాహు త్రిభుజం
| image = Triangle.Equilateral.svg
| type = [[క్రమ బహుభుజి]]
| edges = 3
| schläfli = {3}
| coxeter = {{CDD|node_1|3|node}}
| symmetry = [[dihedral symmetry|D<sub>3</sub>]]
| area = <math>\tfrac{\sqrt{3}}{4} a^2</math>
| angle = 60°}}
 
జ్యామితి లో "సమబాహు త్రిభుజం" అనగా మూడు భుజాలు సమానంగా ఉన్న త్రిభుజం. సాంప్రదాయకంగా లేదా యూక్లీడియన్ జ్యామితిలో "సమబాహు త్రిభుజం" అనగా "సమకోణ త్రిభుజం" అని అర్థము. దానిలోని అన్ని అంతర కోణాలు సమానంగా ఉండి ప్రతి కోణం విలువ 60° ఉంటుంది. ఈ త్రిభుజాలు క్రమ బహుభుజులైనందిన వీటిని క్రమ త్రిభుజాలు అనవచ్చును.
పంక్తి 29:
సమబాహు త్రిభుజంలో ఉన్నతులు, కోణ సమద్విఖండన రేఖలు, లంబ సమద్విఖండన రేఖలు, మద్యగత రేఖలు అన్నీ మిళితములు.
==ఉపయోగించే పదాలు==
ఒక త్రిభుజం ''ABC'' లో భుజాలు ''a'', ''b'', ''c'' లు , అర్థ చుట్టుకొలత ''s'', వైశాల్యము ''T'', బాహ్య వృత్త వ్యాసార్థాలు ''r<sub>a</sub>'', ''r<sub>b</sub>'', ''r<sub>c</sub>'' ( ''a'', ''b'', ''c'' ల స్పర్శరేఖలు వరుసగా ), ''R'', ''r'' లు పరివృత్త, అంతరవృత్త వ్యాసార్థాలు . ప్రతి సమబాహు త్రిభుజం ఈ క్రింది ఎనిమిది వర్గాలలో ఏదైనా ఒక దానికి పాటిస్తుంది. ఈ క్రింది లక్షణాలు కూడా సమబాహు త్రిభుజానికి చెందినవే.
===భుజములు===
*<math>\displaystyle a^2+b^2+c^2=ab+bc+ca.</math><ref name=Andreescu/>
"https://te.wikipedia.org/wiki/సమబాహు_త్రిభుజం" నుండి వెలికితీశారు