"సాలభంజిక" కూర్పుల మధ్య తేడాలు

}}</ref>. పురాతన, ఆధునిక భారతీయ సాహిత్యంలో సాలభంజికలను తరచుగా ప్రస్తావించారు.[[File:Nymph of Sanchi.JPG|thumb|180px|Shalabhanjika on Eastern Torana (gateway), [[Sanchi Stupa]] ]]
==స్థానాలు==
12 వ శతాబ్దపు దక్షిణ మధ్య కర్ణాటకలోని [[బేలూరు|బేలూర్]], హొలెబీడు, సోమనాథపురలోని హొయసల దేవాలయాలలో కొన్ని ప్రసిద్ధ సాలభంజిక శిల్పాలు ఉన్నాయి. 1 వ శతాబ్దం నుండి 12 వ శతాబ్దం వరకు నిర్మించిన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన [[భోపాల్]] సమీపంలో ఉన్న [[సాంచీ స్థూపం|సాంచి స్థూపానికి]] తూర్పు ముఖద్వారం లోనిలో ఉన్న సాలభంజిక ఉత్తమ శిల్పం<ref>{{cite web |title=Harmony set in stone |url=http://www.frontline.in/navigation/?type=static&page=flonnet&rdurl=fl2418/stories/20070921505506600.htm |publisher=Frontline |date=Volume 24 - Issue 18 :: Sep. 08-21, 2007 |accessdate=May 11, 2013}}</ref>.
 
కొన్ని ప్రారంభ ఉదాహరణలలో ఒకటి క్రీ.పూ 2 లేదా 1 వ శతాబ్దం నాటి షుంగ రాజవంశంలో నిర్మించిన సాలభంజికలు. ఇవి కుమ్రార్ తవ్వకం తరువాత, పురాతన నగరమైన పాటలీపుత్ర అవశేషాలలో లభించిన దురాఖి దేవి ఆలయంలో కనుగొనబడ్డాయి<ref>[http://yac.bih.nic.in/Da-01.htm An overview of archaeological importance of Bihar] Directorate of [[Archaeology]], Govt. of [[Bihar]].''"Shalabhanjika (the breaker of branches),"''</ref>. కర్ణాటక ఉత్తర చివరలో ఉన్న గుల్బర్గా-బీదర్ రాష్ట్ర రహదారిపై హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగ్విలోని ఒక చాళుక్య కాలం నాటి ఆలయం సాలభంజికలకు ప్రసిద్ధి చెందింది.
 
One of early examples are the shalabhanjikas of built in [[Sunga Empire|Shunga]] dynasty dating to the 2nd or 1st century BC, found at the Durakhi Devi Temple, after the excavation of [[Kumhrar]], the remains of an ancient city of [[Pataliputra]].<ref>[http://yac.bih.nic.in/Da-01.htm An overview of archaeological importance of Bihar] Directorate of [[Archaeology]], Govt. of [[Bihar]].''"Shalabhanjika (the breaker of branches),"''</ref>
 
 
Another less-known location famous for its outstanding salabhanjikas is a [[Chalukya]] period temple in [[Jalasangvi]], [[Homnabad|Homnabad Taluk]] on the [[Gulbarga]]-[[Bidar]] state highway, at the northern end of Karnataka. Its well-endowed Madanika figures in seductive ''[[tribhanga]]'' poses are "...moon breasted, swan-waisted and elephant-hipped", according to the [[Indian art]]istic canons. These older feminine sculptures were the source of inspiration for the later Hoysala bracket-figures.<ref>[http://www.indiatravelogue.com/dest/kar/kar5.html India Travelogue - Jalasangvi]</ref>
 
==సంబంధిత ప్రతిమా వర్ణన==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891474" నుండి వెలికితీశారు