"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

"మరియు" ల తీసివేత
("మరియు" ల తీసివేత)
("మరియు" ల తీసివేత)
 
పై రెండు కొవ్వు ఆమ్లాలు (ఒలిక్,పామిటొలిక్)9-కార్బను వద్ద ద్విబంధము కలిగి సిస్ రూపములో వున్నవి.
4,5,6,11,13,మరియు17 17 కార్బనుల వద్ద ఏక ద్విబంధమున్నకొవ్వు ఆమ్లాలను నూనెలలో గుర్తించినప్పటికి అవి స్వల్పప్రమాణములో వున్నాయి.
====[[కాప్రొలిక్ ఆమ్లం]](caproleic acid)====
'''CH<sub>3</sub>(CH<sub>2)</sub><sub>7</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
18 కార్బనులను కలిగి వుండి,9వకార్బనువద్ద ఒక ద్విబంధమున్న కొవ్వు ఆమ్లం ఇది. ఇది ఎక్కువగా సిస్ ఐసొమర్ రూపంలో నూనెలలో ఉన్నది. శాస్త్రీయనామము సిస్,9-అక్టడెసెనొయిక్‌ఆసిడ్ (cis,9-octade cenoic acid).అన్నిశాకనూనెలలో(vegetable oils),మరియు జంతుకొవ్వులలో (animal fats)తప్పనిసరిగా కన్పించె అసంతృప్త ఫ్యాటి ఆమ్లంలలో ఇది ఒకటి. దీనిని ఒమేగా-9 కొవ్వుఆమ్లమనికూడా అంటారు.
 
{| class="wikitable"
==బహుబంధ అసంతృప్తకొవ్వు ఆమ్లాలు(poly un saturated fatty acids)==
 
ఒకటి కన్న ఎక్కువగా ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలను బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (poly unsaturated fatty acids)లని అందురు. బహుబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో విసృతంగానే లబిస్తాయి. ఎక్కువగా 18కార్బనులున్న బహుబంధ కొవ్వు ఆమ్లాలున్నాయి. వీటిలో రెండు ద్విబంధాలున్న లినొలిక్(Linoleic) ఆమ్లం,మరియు మూడుద్విబంధాలున్న లినొలెనిక్(Linolenic)ఆమ్లం లు ముఖ్యమైనవి.యివి రెండు కూడా సిస్ అమరిక ఉన్న కొవ్వు ఆమ్లాలు.20-22 కార్బనులను కలిగి,4-5 ద్విబంధాలున్న కొవ్వు ఆమ్లాలు సముద్రజలజీవుల నూనెలలో లభ్యం. 18కన్న తక్కువ కార్బనులను కలిగిన బహుబంధ కొవ్వు ఆమ్లాలు శాకనూనెలలో(vetable oils)అంతగా కన్పించవు.
 
'''బహుబంధాలున్నకొన్ని అసంతృప్త కొవ్వుఆమ్లాల పట్టిక'''
|ద్రవీభవన ఉష్ణోగ్ర్త||-5<sup>0</sup>C
|}
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు. లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది. లినొలిక్‌ ఆమ్లం కుసుమ (safflower) నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు (sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%, మొక్కజొన్న నూనె లో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు, సోయాబీన్ నూనె లో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%, నువ్వులనూనె లో 45%, తవుడునూనె లో 35% , వేరుశనగ నూనెలో 32%,మరియు పామాయిల్ , లార్డ్, ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది <ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====[[లినోలినిక్ ఆమ్లం]](Linolenic acid) ====
[[దస్త్రం:2-Cyclopentene-1-tridecanoic acid.png|thumb|350px|center|చౌల్‌ముగ్రిక్ ఆమ్లం]]
 
1.టరరిక్‌ ఆమ్లం(Tararic acid):18 కార్బనులను కలిగివున్నది.7మరియు7, 8 వకార్బను వద్ద త్రిబంధంకల్గివున్నది.
 
2.లికనిక్‌ ఆమ్లం(Licanic acid):18 కార్బనులను కల్గివున్నది.4-కెటొ 9:10,11:12,13:14అక్టాడెక టైయినొయిక్‌ఆమ్లం
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891537" నుండి వెలికితీశారు