కె.ఆర్. నారాయణన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కేరళ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కుటుంబం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 57:
== కుటుంబం ==
 
అతను రంగూన్, [[మయన్మార్|బర్మా (]]<nowiki/>మయన్మార్) లో పనిచేస్తున్నప్పుడు, మా టింట్ టింట్ ను కలిసాడు. తరువాత 1951 జూన్ 8 న ఆమెతో వివాహమయింది. మా టింట్ టింట్ "ప్రపంచ యువ మహిళా క్రిస్టియన్ అసోసియేషన్" లో క్రియాశీలక సభ్యురాలు. ఆమె లాస్కీ విద్యార్థిని. ఆమె తన పరిచయానికి ముందు రాజకీయ స్వేచ్ఛ గురించి మాట్లాడటానికి అతనిని సంప్రదించింది. నారాయణన్ ఐ.ఎఫ్.ఎస్, ఆమె విదేశీయురాలు అయినందున వారి వివాహానికి భారతీయ చట్టం ప్రకారం [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రత్యేక మినహాయింపు అవసరమైంది. మా టింట్ టింట్ భారతీయ నామం "ఉషా" గా మార్చుకొని భారతీయ పౌరసత్వం తీసుకుంది. [[ఉషా నారాయణన్]] (1923–2008) మహిళలు, పిల్లలకు సంబంధించిన అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో పనిచేసింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ లో మాస్టర్ డిగ్రీని చేసింది. <ref>{{cite news|url=http://www.outlookindia.com/article.aspx?203801|title=Her Excellency Tin Tin|date=2 July 2013|newspaper=The OutLook|accessdate=25 February 2013}}</ref> ఆమె బర్మా భాషలోని అనేక కథలను అనువాదం చేసి ప్రచురించింది. థిన్ పీ మైంట్ (బర్మా రచయిత) ద్వారా అనువదించబడిన కథల సంకలనం "స్వీట్ అండ్ సోర్" అనే శీర్షికతో 1998 లో కనిపించింది. విదేశీయ నేపథ్యం గల వారిలో భారతదేశంలో "ప్రథమ మహిళ"గా స్థానం పొందిన వారిలో ఆమె రెండవదానిగా గుర్తింపబడింది. వారికి ఇద్దరు కుమార్తెలు. వారు చిత్రా నారాయణన్ (స్విడ్జర్లాండ్, ద హోలీ సీ దేశాలకు భారత అంబాసిడర్)<ref>{{cite web|url=http://news.oneindia.in/2008/08/07/chitra-narayanan-concurrently-accredited-ambassador-to-holy-see-1218119649.html|title=Chitra Narayanan concurrently accredited Ambassador to Holy See|date=7 August 2008|accessdate=10 January 2012|publisher=News.oneindia.in}}</ref> మరియు, అమృత.
== రాజకీయ ప్రవేశం ==
 
"https://te.wikipedia.org/wiki/కె.ఆర్._నారాయణన్" నుండి వెలికితీశారు