"వృక్ష శాస్త్రీయ నామం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (తొలగించు మూస ఎక్కించాను)
ట్యాగు: 2017 source edit
{{తొలగించు}}
 
వృక్ష శాస్త్రీయ నామం అనగా ఒక మొక్కకి ప్రపంచ వ్యాప్తంగా అందరికి అమోదయోగ్యమైన పేరును శాస్త్రీయ పద్ధతులను అనుసరించి నిర్ణయించడం. శాస్త్రీయ నామంను ఆంగ్లంలో Botanical name అంటారు. A botanical name is a formal scientific name conforming to the International Code of Botanical Nomenclature (ICBN) and, if it concerns a plant cultigen, the additional cultivar and/or Group epithets must conform to the International Code of Nomenclature for Cultivated Plants.
== కొన్ని మొక్కలు-శాస్త్రీయనామాలు ==
 
{| class="wikitable"
|+ మొక్కలు - వాటి శాస్త్రీయనామాలు
! [[మొక్క]] !! శాస్త్రీయనామం
|-
|[[అరటి]] ||మ్యూస పారడైసిక
|-
| [[అశ్వగంధి]] || విథానియా సోమ్నిఫెరా
|-
| [[ఆముదం]] ||రిసినస్ కమ్యూనస్
|-
| [[ఆపిల్]] ||ఫైరస్ మాలస్
|-
| [[ఆవాలు]] ||బ్రాసికా నైగ్రా
|-
| [[ఉల్లి]] ||ఎల్లియం సెపా
|-
| [[ఉసిరి]] ||ఎంబ్లికా అఫిషినాలిస్
|-
| [[ఎర్ర చందనం]]||రోకార్పస్ సాంటలైనస్
|-
| [[కంది]] ||కజానస్ కజాన్
|-
|[[కాఫీ]]||కాఫియా అరబిక
|-
|[[కాలిఫ్లవర్]]||బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
|-
| [[కొబ్బరి]] ||కస్ న్యూసిఫెరా
|-
|[[క్యాబేజీ]]||బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
|-
|[[గంజాయి]] (హెరాయిన్)||కన్నాబినస్ సటైవం
|-
| [[గోంగూర]] ||హైబిస్కస్ కన్నాబినస్
|-
|[[గోధుమ]]||ట్రిటికం ఈస్టివం
|-
| [[జనుము]]||క్రోటలేరియా జెన్షియా
|-
|[[చామంతి]]||క్రైసాంథియమ్ ఇండికా
|-
| [[చింత]] ||టామరిండస్ ఇండికా
|-
|[[చిక్కుడు]]||డాలికస్ లాబ్ లాబ్
|-
|[[చెరకు]]||శాఖారమ్ అఫిసినెరం
|-
|[[జామ]]||సిడియం గువా
|-
|[[జీడిమామిడి]]||అనకార్డియం ఆక్సిడెంటేలిస్
|-
|[[జీలకర్ర]]||కుకుమినమ్ సిమినమ్
|-
|[[జొన్న]]||సోర్గం వల్గేర్
|-
|[[టమాట]]||లైకోపెర్సికం ఎస్కులెంటమ్
|-
|[[టేకు]]||టెక్టోనా గ్రాండిస్
|-
|[[తమలపాకు]]||హైపల్ బీటిల్
|-
| [[తామర]]||నీలంబో న్యూసిఫెరా
|-
|[[తులసి]]||ఆసిమం సాంక్టం
|-
|[[తేయాకు]]||ధియోసైనెన్‌సిస్
|-
|[[దానిమ్మ]]||ప్యూనికా గ్రనాటమ్
|-
|[[దాల్చిన చెక్క]]||సిన్నమోమమ్ జైలానిక
|-
|[[ద్రాక్ష]]||వైటిస్ వినిఫెర
|-
|[[నువ్వులు]]||సిసామమ్ ఇండికం
|-
|[[పత్తి]]||గాసీపియం హెర్బీషియం
|-
|[[పనస]]||ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా
|-
|[[పామ్]]||ఇల్యుసిస్ గైనన్‌సిస్
|-
|[[పెసర]]||పేసియోలస్ అరియస్
|-
| [[పైనాపిల్ ]]||అనానాస్ సెటైవా
|-
|[[పొగాకు]]||నికోటియానా టొబాకమ్
|-
|[[ప్రొద్దు తిరుగుడు]]||హీలియాంథస్ ఎన్యూవస్
|-
|[[బంగాళాదుంప]]||సొలానం ట్యూబరోసమ్
|-
|[[బంతి]] ||టాజినెస్ పాట్యులా
|-
|[[బెండ]]||హైబిస్కస్ ఎస్కులేంటస్
|-
|[[బఠాణి]]||పైసమ్ సెటైవం
|-
|[[బార్లి]]||హార్డియం వల్లారే
|-
|[[బిళ్ల గన్నేరు]]||వింకారోజియస్
|-
|[[బొప్పాయి]] ||కారియా పపాయా
|-
| [[మందార]]||హైబిస్కస్ రోజా సైనెన్సిస్
|-
|[[మల్లె]]||జాస్మినం ఇండికం
|-
| [[మామిడి]]||మాంజిఫెరా ఇండికా
|-
|[[మినుము]]||పేసియోలస్ ముంగో
|-
|[[మిరియాలు]]||పైపర్ నైగ్రం
|-
|[[మిర్చి]]||కాప్సికం ప్రూటెన్సిస్
|-
|[[ముల్లంగి]]||రఫానస్ సెటైవమ్
|-
|[[మెంతి]]||ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
|-
|[[మొక్కజొన్న]]||జియామేజ్
|-
|[[రాగులు]]||ఇల్యుసైన్ కొరకానా
|-
|[[లవంగం]]||యాజీనియా కారియోఫిల్లెటా
|-
|[[వంగ]]||సొలానం మెలాంజినమ్
|-
|[[వరి]]||ఒరైజా సటైవా
|-
|[[వెదురు]]||బాంబూసా
|-
|[[వెల్లుల్లి]] ||ఎల్లియం సెటైవమ్
|-
|[[వేప]]||అజాడిరక్టా ఇండికా
|-
|[[వేరుశనగ]]||అరాఖిస్ హైపోజియం
|-
|[[శనగ]]||సైసర్ అరాటినం
|-
|[[సజ్జ]]||పెన్నిసేటం టైపాయిడం
|-
|[[సీతాఫలం]]||అనోనా స్క్వామోజ
|-
|[[సోంపు]]||పోనీక్యులమ్ వల్గేర్
|-
|[[సోయాబీన్]]||గ్లైసిన్ మాక్స్
|-
|}
==ఇవి కూడా చూడండి==
* [[శాస్త్రీయ వర్గీకరణ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2891925" నుండి వెలికితీశారు