ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామంలోని విద్యా సౌకర్యాలు: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: → , , → , (6)
పంక్తి 91:
|footnotes =
}}
'''ఆకునూరు''' [[కృష్ణా జిల్లా]] [[ఉయ్యూరు మండలం|ఉయ్యూరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 245., యస్.టీ.డీ.కోడ్ = 08676.
[[File:Statue of Kakani Venkata Ratnam at Akunuru Village, Krishna District, A.P.jpg|thumb|శ్రీ [[కాకాని వెంకటరత్నం]] స్మారకార్ధం ఆకునూరు గ్రామంలో నెలకొల్పిన విగ్రహం]]
==గ్రామ చరిత్ర==
పంక్తి 108:
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊర చెరువు:- [[మహత్మాగాంధీ]] జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా, గ్రామములోనిగ్రామంలోని ఈ చెరువులో పూడీతీత పనులు జరుగుచున్నవి. చెరువును ఎండగట్టినారు. త్రవ్విన మట్టితో కట్టలను బలిష్టంచేస్తున్నారు. [4]
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 114:
ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో దివంగత [[కాకాని వెంకటరట్నం]] కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జూలైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [1]
 
==గ్రామములోనిగ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, 2017, జూన్-14వతేదీ బుధవారం నుండి 16వతేదీ శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 137:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు విజయవాడ; 2013, జూలై-25; 6వపేజీ.
[2] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-12; 31వపేజీ.
[3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-30; 33వపేజీ.
[4] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016, మే-15; 1వపేజీ.
[5] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-15; 1వపేజీ.
 
{{వుయ్యూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు