ఇప్పనపాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: ఉన్నది. → ఉంది., పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, లో → లో , → (2
పంక్తి 91:
|footnotes =
}}
'''ఇప్పనపాడు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మండపేట మండలం|మండపేట మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-12-05 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.. ఈ గ్రామముగ్రామం తాపేశ్వరమునకు, ద్వారపూడికి మధ్యన ఉన్నదిఉంది.
 
ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 4 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1701 ఇళ్లతో, 5483 జనాభాతో 241 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2686, ఆడవారి సంఖ్య 2797. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 614 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 10. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587579<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533340.
 
==స్థలపురాణం==
[[దుర్వాసుడు|దూర్వాస మహాముని]] వలన అజముఖి అనే అతిలోక సౌందర్యరాశికి [[ఇల్వలుడు]], [[వాతాపి]] అనే ఇద్దరు కుమారులు కలిగారు. వారు మదమత్తులై తండ్రి దూర్వాసుని తపఃఫలం తమకు ధారపోయమని అడుగుతారు. దానికి ఆయన నిరాకరిస్తాడు. దానితో వారు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసి వరాలు పొందుతారు. వాతాపిని ఖండ ఖండాలుగా నరికి వేసినా పిలిచిన వెంటనే బ్రతికి వచ్చే మృతసంజీవని విద్యను వరంగా పొందారు. ఇల్వలుడు బ్రాహ్మణ వేషం ధరించి అడవిలో ఎవరైనా ఒక ముని కాని, బాటసారి కాని ఎదురుపడితే మా ఇంటిలో పితృకార్యం జరుగుతోంది అతిథిగా రమ్మని ఆహ్వనించేవాడు. అతని మాట నమ్మి అతని వెంట వెళ్లిన వాళ్లకు ఇల్వలుడు తన తమ్ముడైన వాతాపిని మేకగా మార్చి మాంసాన్ని వండి వడ్డించేవాడు. అతిథి కడుపు నిండా భుజించాక తమ్ముడా వాతాపీ బయటకు రా అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి ఆ అతిథి పొట్ట చీల్చుకుని వచ్చి అన్నతమ్ములిరువురూ నరమాంసాన్ని భక్షించేవారు. ఈ విధంగా మునులు బాటసారుల సంఖ్య తగ్గిపోసాగింది. ఈ వార్తను మునులు [[అగస్త్య మహర్షి|అగస్త్యునికి]] చేరవేశారు. అగస్త్యుడు వారి సంగతి తేల్చడానికి బయలుదేరాడు. ఇల్వలుడు యథాప్రకారం బ్రాహ్మణుడి వేషంలో అగస్త్యుడిని భోజనానికి పిలిచాడు. వాతాపి మేకగా మారిపోతాడు. అగస్త్యమహర్షికి అన్నం వడ్డింస్తాడు. అతడు హాయిగా భుజిస్తాడు. మంచి అన్నం పెట్టారంటూ వాతాపి "జీర్ణం వాతాపి జీర్ణం" అంటూ పొట్టను నిమురుకుంటూ వెళ్లివస్తానని బయలుదేరతాడు. ఇల్వలుడు వాతాపిని పిలిచినా రాలేదు. "ఇంకెక్కడి వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడు" అని చిరునవ్వుతో చెబుతాడు అగస్త్యుడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని చంపడానికి ఎగబడ్డాడు. అగస్త్యుడు కోపంగా కళ్లెఱ్ఱ జేస్తే ఇల్వలుడు భస్మమై పోతాడు. తరువాత ప్రజలు వాతాపి నివసించిన ప్రాంతాన్ని వాతాపేశ్వరం అని ఇల్వలుడు ఉన్న ప్రాంతాన్ని ఇల్వలపురం అని పిలవడం ప్రారంభించారు. వాతాపేశ్వరం క్రమంగా తాపేశ్వరంగా మారింది. ఇల్వలపురం కాలక్రమేణా ఇప్పనపాడుగా రూపాంతరం చెందింది<ref name=గ్రామచరిత్ర>{{cite book|last1=మేడపాటి|first1=వెంకటరెడ్డీ|title=అర్తమూరు గ్రామ చరిత్ర|date=2015|publisher=ఎం.ఎం.ఎల్.రెడ్డి & ఎం.యస్.రెడ్డి|location=ఆర్తమూరు|pages=48-49|edition=ప్రథమ|accessdate=3 September 2016}}</ref>.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు ఉన్నాయి.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ప్రాథమికోన్నతపాఠశాల, మాధ్యమిక పాఠశాల‌లు [[తాపేశ్వరం|తాపేశ్వరంలోనూ]] ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మండపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల రాజానగరంలోను, పాలీటెక్నిక్‌ రావులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోనూ ఉన్నాయి.సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[రాజమండ్రి]] లో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 123:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
"https://te.wikipedia.org/wiki/ఇప్పనపాడు" నుండి వెలికితీశారు