యుగంధర్: కూర్పుల మధ్య తేడాలు

చి Robot-assisted disambiguation: సత్యనారాయణ - Changed link(s) to కైకాల సత్యనారాయణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
language = తెలుగు|
production_company = [[శ్రీ గజలక్ష్మీ ఆర్ట్స్ ]]|
music = [[చక్రవర్తిఇళయరాజా]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[జయసుధ ]],<br>[[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]|
}}
ఇది 1979లో విదుదలైన ఒక తెలుగు చిత్రం.అమితాబ్ సూపర్ హిట్ సినిమా 'డాన్' ఆధారంగా తెలుగులో నిర్మించారు. ఐతే చిత్రకథ అప్పటికే తీస్రిమంజిల్ ఆధారంగా తెలుగులో వచ్చిన 'భలేతమ్ముడు' చిత్రకథకు కొంత దగ్గరగా ఉంటుంది.
 
==చిత్రకథ==
యుగంధర్ పెద్ద స్మగ్లర్. అతని ముఠా చేసే కార్య క్రమాలు పోలీసులు ఆపలేకపోతుంటారు. జయసుధ అన్నయ్య, జయమాలిని ప్రేమికుడు ఐన ప్రసాద్ బాబు పోలీసుల తరఫున యుగంధర్ వద్ద పనిచేస్తుంటాడు. అతన్ని కనిపెట్టిన యుగంధర్ అతన్ని చంపేస్తాడు. జయమాలిని ,యుగంధర్ ను పోలీసులకు పట్టించబోయి అతనిచేతిలో చనిపోతుంది. జయసుధ ,యుగంధర్ మీద పగబడుతుంది.పోలీసు దాడి లో యుగంధర్ గాయపడి పోలీసు అధికారి జగ్గయ్య కారులో మరణిస్తాడు. జగ్గయ్యకు యుగంధర్ పోలికలతో ఉన్న మరో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడు. అతన్ని దగ్గరకు తీసి, యుగంధర్ స్థానంలో ప్రవేశపెడతారు. స్మగ్లరు ముఠా ను పట్టుకునే ప్రయత్నం లో జగ్గయ్య మరణిస్తాడు. యుగంధర్ స్తానంలో వేరే వ్యక్తి ఉన్నాడని మిగతావారికి తెలుస్తుంది. ఐతే పోలీసులు అతనినే యుగంధర్ అనుకుంటున్నారు. ఈ స్థితి లో స్మగ్లర్ల చేతిలో మోసపోయిన సత్యనారాయణ ప్రవేశిస్తాడు. అతని పిల్లల్ని ఎన్.టి.ఆర్ ఆదుకుంటాడు. సత్యనారాయణ, జయసుధల సాయంతో ఎన్.టి.ఆర్ స్మగ్లర్లను పోలీసులకు పట్టించి ఇవ్వడం మిగతా చిత్రం.
==పాటలు==
* నాపరువం నీకోసం
* జంతర్ మంతర్ నగరం
* దా దా దా దాస్తే దాగేదా
* ఓ రబ్బా ఏసుకున్నా కిళ్ళీ
"https://te.wikipedia.org/wiki/యుగంధర్" నుండి వెలికితీశారు