కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ె → ే , కుమర్తే → కుమార్తె
పంక్తి 120:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
కాకర్లమూడిలో ప్రభుత్వ ఏలిమెంటరీ స్కూల్ ఉంది. దాని నిర్మాణం శ్రీ ముద్దాభక్తుని సుబ్బారావుగారు చదలవాడ పంచాయితీ సర్పంచ్ గా ఉన్నప్పుడు జరిగింది. అప్పటికింకా కాకర్లమూడి గ్రామపంచాయితీ ఏర్పాటుకాలేదు. కాకర్లమూడి గ్రామముగ్రామం కూడా చదలవాడ గ్రామపంచాయితీలో ఉండేది
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 141:
==గ్రామ విశేషాలు==
===కాకర్లమూడి గ్రామం/ఇంటిపేరు===
శ్రీ కాకర్లమూడి నాగేశ్, [[అమెరికా]]లోని [[ఫ్లోరిడా]]లో, 40 సంవత్సరాలనుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరు హైదరాబాదులో పుట్టి పెరిగినారు. వీరి తండ్రి కాకినాడలో పుట్టి పెరిగినారు. శ్రీ కాకర్లమూడి నాగేష్ గారి కుమర్తెకుమార్తె మహిమ, ఉన్నత చదువులు చదివి, అమెరికాలో ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తన ఇంటి పేరుగా ఉన్న గ్రామం గురించి తెలుసుకోవాలని, ఆరు సంవత్సరాలనుండి గూగుల్ లో శోధించింది. సంక్రాంతికి హైదరాబాదులోని తమ బంధువుల ఇంటికి వచ్చిన ఆమె, వారి సాయంతో, చివరికి, ఈ గ్రామానికి, 2016,జనవరి-16న చేరుకుని మురిసిపోయింది. తమ ముత్తాతలు ఆ గ్రామంలో ఉండేవారనీ, వారి ద్వారానే తమకు ఆ ఇంటి పేరు వచ్చినదని తెలుసుకుని మహదానందం చెందినది. గ్రామమంతా కలియతిరిగినది. పల్లె చిత్రాన్ని స్వయంగా ఫొటోలు తీసుకొన్నది. తన తండ్రి పేరు నాగేష్ అనీ, ఆయన తండ్రిపేరు రామకృష్ణమూర్తి అనీ, ఆయన తండ్రి రామచంద్రయ్య అనీ, అయన తండ్రి వెంకటరామయ్య అనీ, వారి వివరాలను గ్రామస్థులకు, సగం ఆంగ్లంలోనూ, సగం తెలుగులోనూ గుర్తుచేసే ప్రయత్నం చేసింది. [4]
 
==చిత్రమాలిక==