కుముదవల్లి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, → , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 92:
}}
 
'''కుముదవల్లి''' ([[ఆంగ్లం]]: '''Kumudavalli'''), [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[పాలకోడేరు మండలం|పాలకోడేరు మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-24 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. పిన్ కోడ్: 534 210. ఈ గ్రామానికి మరో పేరు '''కోడవల్లి'''. [[భీమవరం]] పట్టణానికి చేరువలో ఉన్న ఈ ఊరిలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు నూరుకు పైబడి వర్షాలుగా ప్రసిద్ధి గాంచిన [[వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం|శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం.]]
== గ్రంథాలయ ఆచారం ==
కుముదవల్లి, [[పోడూరు]]లలో పెళ్ళిళ్లు జరిగే సమయంలో గ్రంథాలయాలకు కట్నం ఇవ్వడం అనేదిఒకప్రత్యేక ఆచారంగా ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు దీనిని ఆచరించడం విధిగా ఉండేది. దీని వెనుక దాదాపు గ్రంథాలయ ఉద్యమానికి ఉన్నంత చరిత్ర. అప్పట్లో ఇప్పుడున్నంత స్థాయిలో సమాచార సాధనాలు లేవు. ముద్రణారంగం అంతగా అభివృద్ధి చెందలేదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తకాలను ఒకచోటకు చేర్చి. గ్రంథాలయాలను నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ సమయంలోనే [[పశ్చిమగోదావరి జిల్లా]] కుముదవల్లివాసులు ఓ వినూత్న ప్రయోగానికి దిగారు. [[కందుకూరి వీరేశలింగం]]తో సంప్రదింపులు జరిపి ఆయన అందించిన ప్రోత్సాహంతో [[గ్రంథాలయం|గ్రంథాలయ]] నిర్వహణకు స్వయంగా పూనుకున్నారు. అంతేకాదు గ్రామంలో ఎవరింట్లో పెళ్ళి జరిగినా- అమ్మాయి వైపు వారైనా, అబ్బాయి వైపు వారైనా గ్రంథాలయానికికి ఎంతోకొంత కట్నంగా ఇవ్వాలనే ఒప్పందానికి వచ్చారు. పెళ్లప్పుడే కాదు, ప్రతి [[దీపావళి]] రోజున ప్రతి ఒక్కరు పదిరూపాయల ఇవ్వాలనే నియమం కూడా పెట్టుకున్నారు గ్రామస్థులు. దీంతో [[రాజమండ్రి]] [[గౌతమీ గ్రంథాలయం]] స్థాపనకు ఒక సంవత్సరం ముందే అన్ని హంగులతో.. కుముదవల్లిలో [[1897]] జూన్ 27న గ్రంథాలయం ఊపిరిపోసుకుంది. తర్వాత. గ్రంథాలయ నిర్వహణ కోసమే రెండు ఎకరాల భూమి సమకూరింది. ఏటా ఈ భూమిపై వచ్చే ఆదాయాన్ని లైబ్రరీ ఖాతాలో జమ చేస్తారు.
పంక్తి 107:
'''కుముదవల్లి''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[పాలకోడేరు మండలం]] లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పాలకోడేరు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[భీమవరం]] నుండి 5 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1287 ఇళ్లతో, 4236 జనాభాతో 466 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2109, ఆడవారి సంఖ్య 2127. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 146 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 15. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588632<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 534202.
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల [[భీమవరం]] లోను, అనియత విద్యా కేంద్రం [[పాలకోడేరు]] లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల , [[ఏలూరు]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
పంక్తి 131:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
"https://te.wikipedia.org/wiki/కుముదవల్లి" నుండి వెలికితీశారు