"పరమపదం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: బడినది. → బడింది., కలదు. → ఉంది. (2)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: బడినది. → బడింది., కలదు. → ఉంది. (2))
 
 
 
తిరు పరమపదం లేక శ్రీ వైకుంఠం దివ్యక్షేత్రము స్వర్గలోకమున కలదుఉంది. ఇచ్చటి మూలవర్లు పరమపద నాథుడు, తాయారు – పెరియ పిరాట్టియార్. తీర్థమును విరాజానది అని, విమానమును అనంతాంగ విమానమని పిలిచెదరు. వైకుంఠం,  వైకుంఠ లోకం, విష్ణులోకం, పరమపదం,  నిత్య విభూతి లేక వైకుంఠ సాగర్ అనునది స్వర్గలోకమున ఉండు విష్ణుమూర్తి యొక్క నివాస స్థానముగా, సర్వలోక ప్రభువుగా, అన్ని వేదములలోనూ, హిందూ పురాణములలోనూ, వైష్ణవ మతాచారములలోనూ కొనియాడబడినదికొనియాడబడింది.
 
 
 
 
వైకుంఠము సత్యలోకము పైన 2,62,00,000 యోజనముల దూరములో  విస్తరించియున్నది. అనేక పురాణములు, వైష్ణవ సిధ్ధాంతముల ప్రకారం,  మకర రాశి లేదా మకరరాశి దిశలో వెళితే ఆచ్చట ఒక గ్రహము కలదుఉంది. ఆ గ్రహము మీద విరజా నది తీరాన గల వైకుంఠములో శ్రీమహావిష్ణువు నివసిస్తాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893455" నుండి వెలికితీశారు