"ప్రపంచ వినికిడి దినోత్సవం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పంకు → పానికి , → (2)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పంకు → పానికి , → (2))
 
}}
 
'''ప్రపంచ వినికిడి దినోత్సవం''' ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన నిర్వహించబడుతుంది. వినికిడి లోపంకులోపానికి మెరుగైన చికిత్స, వినికిడి సంరక్షణకు తగిన సమాచారం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
 
== చరిత్ర ==
వినికిడి గురించి మానవాళికి ప్రచారం కలిగించడంకోసం [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] 2007, మార్చి 3న ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.<ref name="WHO2016">{{cite web|url=http://www.who.int/pbd/deafness/world-hearing-day/en/|title=World Hearing Day: 3 March|website=WHO|accessdate=3 March 2020}}</ref> 2016కి ముందు దీనిని ''అంతర్జాతీయ చెవి సంరక్షణ దినోత్సవం'' అని పిలిచేవారు.<ref>{{cite web|title=International Ear Care Day: 3 March|url=http://www.who.int/pbd/deafness/news/IECD/en/|website=WHO|accessdate=3 March 2020}}</ref>ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ''అంధత్వం, చెవుడు నివారణ కార్యాలయం'' ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
 
== కార్యక్రమాలు ==
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక థీమ్‌ను ఎంచుకుంటుంది. ఈ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలు, ప్రచార సామాగ్రిని అనేక భాషలలో తయూరుచేసి, ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలను సమన్వయం చేయడంతోపాటు, ఆయా కార్యక్రమాల నివేదికను తయారుచేస్తుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893468" నుండి వెలికితీశారు