"ప్రెషర్ కుక్కర్ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లొ → లో, → (3), ( → ( (6)
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లొ → లో, → (3), ( → ( (6))
సిద్దిపేటకు చెందిన నారాయణ (సీవీఎల్‌ నరసింహారావు) బంధువులు అందరూ అమెరికాల్లో ఉన్నతంగా స్థిరపడ్డారు. దీంతో తన కొడుకు కిశోర్‌ (సాయి రోనక్‌)ను కూడా అమెరికాను పంపించాలని ఆరాటపడతాడు. అందుకు అనుగుణంగా కిశోర్‌కు చిన్నప్పట్నుంచే అమెరికా గొప్పతనాలను వివరిస్తూ పెంచుతాడు. అలా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన కిశోర్‌ అమెరికా కోసం వీసా ప్రయత్నాల్లో భాగంగా హైదరాబాద్‌కు బయల్దేరతాడు. ఈ క్రమంలోనే స్వతంత్ర భావాలు కలిగిన అనిత (ప్రీతి అస్రాని)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది.
 
ఇక వీసా ప్రయత్నాల్లో భాగంగా కిశోర్‌కు చందు (రాహుల్‌ రామకృష్ణ) సహాయం చేస్తుంటాడు. అయితే వరుసగా మూడు నాలుగు ప్రయత్నాల్లో వీసా రిజెక్ట్‌ కావడంతో వివిధ ప్రయత్నాలు చేస్తుంటాడు కిశోర్‌. ఈ సందర్భంలోనే అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. అయితే ఆ ఆపద నుంచి రావు (తనికెళ్ల భరణి) రక్షిస్తాడు. ఇంతకి రావుకు, కిశోర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏంటి? కిశోర్‌ తన తండ్రి కోరిక మేరకు అమెరికా వెళ్లాడా? కిశోర్‌, అనితల ప్రేమ చివరికి ఏమైంది? ఈ సినిమాతో దర్శకులు ఏం చెప్ప దల్చుకున్నారో తెలుసుకోవాలంటే ‘ప్రెజర్‌ కుక్కర్‌’ సినిమా చూడాల్సిందే.
 
కిషోర్‌ (సాయిరోనక్‌) ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తాడు. కొడుకును అమెరికా పంపించాలన్నది అతడి తండ్రి నారాయణ (నరసింహారావు) కల. చిన్ననాటి నుంచి అమెరికా కలలతోనే కొడుకు పెంచుతాడు. తండ్రి సంతోషం కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు కిషోర్‌. కానీ అమెరికా వీసా మాత్రం అతడికి రాదు. తల్లిదండ్రులతో పాటు ఊళ్లోని జనాల సూటిపోటి మాటలతో విసుగు చెందిన కిరణ్‌ వీసా వచ్చేవరకు హైదరాబాద్‌లోని స్నేహితులు (రాహుల్‌రామకృష్ణ, రజయ్‌) దగ్గర ఉండాలని నిర్ణయించుకుంటాడు. హైదరాబాద్‌లో అనిత (ప్రీతి అస్రాని) ఆనందరావు (తనికెళ్లభరణి)ల పరిచయం కిషోర్‌ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? అమెరికా వెళ్లాలనే కిషోర్‌ కల నెరవేరిందా? అసలైన ఆనందం డాలర్లలో ఉండదనే సత్యాన్ని కిషోర్‌ ఎలా తెలుసుకున్నాడు?అనిత ప్రేమను సొంతం చేసుకున్నాడా?లేదా అన్నదే ఈ చిత్ర కథాంశం.<ref name="'ప్రెషర్‌ కుక్కర్‌' రివ్యూ..">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=సినిమా |title='ప్రెషర్‌ కుక్కర్‌' రివ్యూ.. |url=https://www.ntnews.com/cinema/pressure-cooker-telugu-movie-review-11426 |accessdate=2 March 2020 |date=21 February 2020 |archiveurl=https://web.archive.org/web/20200229022724/https://www.ntnews.com/cinema/pressure-cooker-telugu-movie-review-11426 |archivedate=29 ఫిబ్రవరి 2020 |work= |url-status=live }}</ref><ref name="‘ప్రెజర్‌ కుక్కర్‌’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ప్రెజర్‌ కుక్కర్‌’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/pressure-cooker-telugu-movie-review-and-rating-1265075 |accessdate=2 March 2020 |publisher=సంతోష్‌ యాంసాని |date=21 February 2020 |archiveurl=https://web.archive.org/web/20200302082105/https://www.sakshi.com/news/movies/pressure-cooker-telugu-movie-review-and-rating-1265075 |archivedate=2 మార్చి 2020 |work= |url-status=live }}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893470" నుండి వెలికితీశారు