"భమ్ బోలేనాథ్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పెళ్లి → పెళ్ళి, →
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పెళ్లి → పెళ్ళి, →)
 
 
== కథా నేపథ్యం ==
నిరుద్యోగి అయిన వివేక్‌ (నవదీప్‌) ఉద్యోగం సంపాదించి ప్రేమించిన శ్రీలక్ష్మి (పూజ)ని పెళ్లిపెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. దుబాయ్‌ వెళ్లి డాన్‌గా సెటిల్‌ అయిపోవాలని కలలు కనే కృష్ణ (నవీన్‌చంద్ర) దానికోసం డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేసి, ఆ సొమ్మంతా తాకట్టు వ్యాపారం చేసే సేఠ్ (పోసాని)కి ఇస్తుంటాడు. వసూలు రాజా అనే దొంగవ్యాపారి దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకొని వస్తున్న వివేక్ దగ్గరనుండి ఆ డబ్బు ఎవరో కొట్టేస్తారు. నిత్యం మత్తులో మునిగి తేలే ఇద్దరు (ప్రదీప్‌, కిరీటి) ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవడానికని భారీగా డ్రగ్స్‌ క్యారీ చేస్తూ కారెక్కుతారు. ఈ మూడు కథలకు పాయింట్‌ ఓ కారు. ఆ కారులో కోట్ల డబ్బు, డ్రగ్స్‌, రింగ్‌ వుంటాయి. పోయాయనుకున్న వాటిని వీరు ఎలా దక్కించుకున్నారనేది మిగతా కథ.<ref name="'భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్">{{cite web |last1=తెలుగు వెబ్ దునియా |first1=రివ్యూ |title='భమ్‌ బోలోనాథ్‌'... మూడు జంటల కథ... రివ్యూ రిపోర్ట్ |url=http://telugu.webdunia.com/article/telugu-movie-reviews/bham-bolenath-review-115022700081_1.html |website=telugu.webdunia.com |accessdate=24 February 2020 |language=te}}</ref>
 
== నటవర్గం ==
 
== సాంకేతికవర్గం ==
* కథ, కథనం, దర్శకత్వం: కార్తీక్ వర్మ
* నిర్మాత: సిరివూరి రాజేష్ వర్మ
* సహ నిర్మాతలు: కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893474" నుండి వెలికితీశారు