"భారతదేశ జాతీయ రహదారులు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (5)
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: → (5))

జాతీయ రహదారులను నిర్మించడం, అప్‌గ్రేడ్ చేయడం, నిర్వహించడం వంటి బాధ్యతలను జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (NHAI) కు అప్పగించారు. ఇది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది. జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌డిపి) కింద రహదారులను విస్తరించడానికి, అభివృద్ధి చేయడానికీ తలపెట్టారు. హైవే అభివృద్ధి, నిర్వహణ, రహదారి పన్ను సేకరణ కోసం NHAI, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తుంది.

భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట జంక్షన్లుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను [[ఖండన (రహదారి)|ఎట్-గ్రేడ్ రోడ్లు]] అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.<mapframe latitude="21" longitude="78" zoom="4" width="500" height="500" text="NHs in India" align="center">

"type": "ExternalData",
"service": "geoline",
"properties": {
"stroke": "#ff0000",
"stroke-width": 1

"query": "# NHs in India\nSELECT ?id ?idLabel\n(concat('[[', ?idLabel, ']]') as ?title)\nWHERE\n{\n?id wdt:P31 wd:Q34442 . # is a highway\n?id wdt:P17 wd:Q668 . # in India\n?id wdt:P16 wd:Q1967342 . # in List of SH in Kerala\nSERVICE wikibase:label { bd:serviceParam wikibase:language 'en'}\n}"}
1998 లో భారతదేశం [[జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు|జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టు]] (ఎన్‌హెచ్‌డిపి) అనే భారీ రహదారి నవీకరణలను ప్రారంభించింది. దీనిలో భాగంగా ఉత్తర-దక్షిణ, తూర్పు-పడమర కారిడార్లను, నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను ( [[ఢిల్లీ]], [[ముంబై]], [[చెన్నై]], [[కోల్‌కాతా|కోల్‌కతా]] ) కలిపే రహదారులనూ వెడల్పు చేసి, పూర్తిగా నాలుగు లేన్ల రహదారులుగా మార్చారు. రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.

2010 ఏప్రిల్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారులకు కొత్తగా క్రమబద్ధీకరించిన సంఖ్యలను ఇచ్చింది. <ref name="renumber1">{{వెబ్ మూలము}}</ref> ఆయా రహదారులు ఏ దిశల్లో వెళ్తున్నాయో దానికి అనుగుణంగాను, వాటి భౌగోళిక స్థానం ఆధారంగానూ సంఖ్యను ఇచ్చిన పథకం ఇది. ఈ కొత్త వ్యవస్థలో తూర్పు-పడమరలుగా వెళ్ళే జాతీయ రహదారులను బేసి సంఖ్య తోటి, ఉత్తర-దక్షిణంగా వెళ్ళే వాటిని సరి సంఖ్య తోటీ సూచించారు. ఈ సంఖ్య భౌగోళిక ప్రాంతాన్ని కూడా సూచిస్తుంది. తూర్పు - పడమర రహదారుల సంఖ్యలు ఉత్తరం నుండి దక్షిణంగా పోయేకొద్దీ 1 నుండి పెరుగుతూ పోతాయి - NH1, NH3, NH5 ఇలాగ. ఉత్తర - దక్షిణ రహదారుల సంఖ్యలు తూర్పు నుండి పడమరగా వెళ్ళే కొద్దీ 2 నుండి పెరుగుతూ పోతాయి - NH2, NH4, NH6.. ఇలాగ. <ref name="indiatimes3">{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/guwahati/New-numbers-for-national-highways/articleshow/10438355.cms|title=New numbers for national highways|date=21 October 2011|work=The Times of India|access-date=18 April 2015}}</ref> 83,677 కి,మీ. రహదారులను నిర్మించే లక్ష్యంతో భారత ప్రభుత్వం <ref name="new1">{{Citation}}</ref> భారతమాల అనే ప్రాజెక్టును చేపట్టింది. <ref name="Ecotimes">{{Citation}}</ref> 2018 లో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు మొదటి దశలో 2021-22 నాటికి 5,35,000కోట్ల ఖర్చుతో 34,800 కి.మీ రహదార్లను నిర్మిస్తారు.<ref>{{వెబ్ మూలము|url=https://www.india.gov.in/spotlight/bharatmala-pariyojana-stepping-stone-towards-new-india|title=Bharatmala Pariyojana - A Stepping Stone towards New India {{!}} National Portal of India|language=en}}</ref>

== రాష్ట్రాల వారీగా జాతీయ రహదారులు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893475" నుండి వెలికితీశారు