"భ్రమరాంబా సమేత మల్లేశ్వరస్వామి దేవాలయం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: కలదు. → ఉంది., లో → లో (7), ని → ని , గా → గా (2), తో → తో , మహ → మహా, → (17), , →
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: కలదు. → ఉంది., లో → లో (7), ని → ని , గా → గా (2), తో → తో , మహ → మహా, → (17), , →)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| website =
}}
'''భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం''' [[గుంటూరు జిల్లా]] [[పెదకాకాని]] లో ఈ దేవాలయం ఉంది.
 
==స్థల పురాణం ==
ఈ దేవాలయం గురించి పురాణాల్లో కూడా ఉంది. ఈ లింగం శ్రీశైలం లింగాంశం కలిగి ఉండటంతో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమ ఇందులోనూ ఉన్నట్లే మహర్షలోనిమహార్షలోని అత్యంత ప్రసిద్ధి చెందిన భరద్వాజ మహాముని ఒకప్పుడు అన్ని తీర్థాలూ సేవిస్తూ భూప్రదక్షిణలు చేస్తూ ఈ క్షేత్రానికి వచ్చాడు. స్వామి నిస్వామిని అభిషేకిస్తున్న సమయం లోసమయంలో శివానుగ్రహం వలన యజ్ఞ సంకల్పం కలిగింది మహర్షికి. సమస్త సంభారాలను సమకూర్చి, ఎందరో మహర్షుల నాహ్వానించి, యజ్ఞాన్ని ప్రారంభించారు. దేవతలకు ఆహుతులను అందించే సమయం లోసమయంలో ఒక కాకి వచ్చి వాటిని తిన సాగింది.యజ్ఞం అపవిత్ర మౌతోందని దానిని వారించబోయాడు. కాని ఆ కాకి మనుష్య భాష లో” తాను కాకాసురుడనే రాక్షసుడినని, బ్రహ్మదేవుని వరం వలన తనకు హవిర్భాగాలను స్వీకరించే అర్హత దక్కిందని, నీ యజ్ఞం సఫలం కావాలంటే యజ్ఞజలం తోయజ్ఞజలంతో నన్ను అభిషేకించు. నా కున్నశాపము తీరుతుంది. నీ యజ్ఞము సుసంపన్నమౌతుందని చెప్పింది.ఆ మాటలు విన్న భరద్వాజమహర్షి యజ్ఞాన్ని పూర్తి చేసి, అభిషేకజలాన్ని ఆ కాకి పై చల్లగానే ఆ కాకి తన నల్లని రూపాన్ని వదిలి శ్వేతవర్ణాన్ని పొంది, మహర్షిని స్తుతించి, శ్రీమల్లేశ్వరుని మల్లికా కుసుమాలతో పూజించి, మానస సరోవర తీరం లోని, మహా అశ్వత్థ వృక్షపు తొర్రలో గల తన నివాసానికి చేరుకుంది. ఆ పక్షిరాజు మానస సరోవరం నుండి ఆకాశమార్గం లో దక్షిణ భారతదేశ లోని చెంగల్పట్టు వద్ద గల పక్షితీర్థానికి వెళ్లి, సర్వేశ్వరుని దర్శించి, బలిని స్వీకరించి, తిరిగి వెళుతూ, శ్రీ కాకాని మల్లేశ్వరుని దర్శించుకొని వెళుతూ ఉంటుందని స్థలపురాణం వివరించారు.
 
==ఉత్సవాలు==
ప్రతి సంవత్సరాది పండుగ రోజున శ్రీ స్వామి వారి పేరిట పంచాగాన్ని ప్రకటించి, శ్రీ స్వామి సమక్షం లోసమక్షంలో పంచాంగ శ్రవణం జరిపి, వచ్చిన భక్తులకు ఉచితం గాఉచితంగా దేవస్థానం వారు పంచాగాలను పంచి పెడతారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం లోమాసంలో గణపతి నవరాత్రోత్సవాలు. ఆశ్వయుజ మాసం లోమాసంలో శ్రీదేవీ నవరాత్రోత్సవాలు అత్యంత వైభవం గావైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరంమాఘ బహుళ ఏకాదశి నుండి ఫాల్గుణశుక్ల పాడ్యమి వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
 
==రవాణా సౌకర్యం==
రవాణా సౌకర్యం కలదు గుంటూరుకు దగ్గరలో గల పెదకాకాని గ్రామంలో ఈ శివాలయం కలదుఉంది. గుంటూరు నుండి విజయవాడ రహదారిలో ఉంది. గుంటూరు లేక విజయవాడ నుండి బస్సులలో వెళ్ళవచ్చు.<ref>{{Cite web|url=https://www.telugukiranam.com/ap_famous_temples/guntur/pedakakani_sivalayam.html|title=Peda Kakakani Sivalayam / పెదకాకాని శివాలయం|website=www.telugukiranam.com|access-date=2020-02-29}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893481" నుండి వెలికితీశారు