మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , గా → గా , ప్రతిష్ట → ప్రతిష్ఠ, , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 43:
| website =
}}
'''మద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామి దేవాలయం''' [[గుంటూరు జిల్లా]] , [[సీతానగరం (తాడేపల్లి)|సీతానగరం]] గ్రామంలో ఈ దేవాలయం ఉంది.
 
== ఆలయ చరిత్ర==
పంక్తి 49:
వచ్చి ఒక షావుకారు ఇంట్లో వంట చేయడానికి వచ్చారు.కొడుకుని తల్లి గుగ్గుళ్ళు
అమ్ముకురమ్మని చెప్పగా విజయవాడ నుంచి రైల్వేబ్రిడ్జి ద్వారా బయలుదేరి అలసి
సీతానగరం వైపు వచ్చి ఒక చెట్టుక్రింద నిద్రపోయాడు. తనని ఎవరో పిలిచినట్లు గాపిలిచినట్లుగా అనిపించి లేచి చూస్తే శ్రీమద్వీరాంజనేయ స్వామి
వారు దర్శనమిచ్చి భక్తులు వచ్చుటకై ముళ్ళపొదలు తొలగించాల్సిందిగా ఆదేశించారు.
అప్పట్లో ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది శ్రేష్ఠి విజయవాడ వెళ్ళి స్వామి దర్శన
విధానం, గురించి తల్లికి, షావుకారుకి చెప్పాడు.
వీరాంజనేయస్వామి విగ్రహం దేదీప్యమానంగా ఉండటం తెలుసుకుని షావుకారు ముళ్ళపొదలు తొలగించి మార్గాన్ని ఏర్పాటు చేశారు.1911 సంవత్సరంలోనే దేవాలయాన్ని నిర్మించారు. 1913లో ముఖమండపం నిర్మాణం పూర్తి చేశారు.
భక్తులు వీరాంజనేయస్వామి ఉగ్రరూపం తట్టుకోలేక పోయేవారని చెబుతున్నారు.ఎవరైనా తప్పులు చేసి ఆలయానికి వస్తే వస్త్రాలు తగలబడటం వంటి అనర్ధాలు జరిగేవి.ఈ విషయాన్ని పండితుల దృష్టికి తీసుకెళ్లారు.1919లో కోదండరామస్వామిని ప్రతిష్టింపజేశారుప్రతిష్ఠింపజేశారు. స్వామి వారి పవళింపు సేవనిమిత్తం సుందరమైన అద్దాల మండపాన్ని లోమండపాన్నిలో నిర్మించారు.<ref>{{Cite book|title=గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు|last=|first=|publisher=ఎన్ ఎస్ నాగిరెడ్డి|year=2004|isbn=|location=|pages=6,7 పేజీలు}}</ref>
 
==రవాణా సౌకర్యం==