"రాహు (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పెళ్లి → పెళ్ళి (2), ( → (
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (→‎కథ: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: పెళ్లి → పెళ్ళి (2), ( → ()
 
==కథ==
ఆరేళ్ళ వయసులో తల్లిని కోల్పోయి బాధలో ఉన్న బాను (కృతి గార్గ్)కి చిన్నతనంలోనే కన్వర్షన్ డిజార్డర్ కూడా వస్తోంది. అంటే రక్తం చూస్తే ఆమెకు కళ్ళు కనిపించవు. అయితే ఆమెలో ఆమె తండ్రి పోలీస్ కమీషనర్ (సుబ్బు వేదుల) ధైర్యం నింపే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో కమీషనర్ క్రిమినల్ నాగరాజు (కాలకేయ ప్రభాకర్) ను అరెస్ట్ చేస్తాడు. దాంతో నాగరాజు ఎలాగైనా భానును చంపుతానని శపథం చేస్తాడు. అలా పదేళ్లు గడిచాక పెరిగి పెద్ద అయిన భాను, శేష్ (అభిరామ్ వర్మ,)తో ప్రేమలో పడుతుంది. వాళ్ళ ప్రేమను భాను తండ్రి అంగీకరించినప్పటికీ, వారి పెళ్లికిపెళ్ళికి ఒక సమస్య వస్తోంది. అలాగే భానును ఎవరో కిడ్నాప్ చేయించి చంపుదామని ప్రయత్నం చేస్తారు? ఆ క్రమంలో నాగాజు (కాలకేయ ప్రభాకర్) భానుకి ఎలాంటి సాయం చేశాడు .అసలు భాను పెళ్లికిపెళ్ళికి వచ్చిన సమస్య ఏమిటి ? ఇంతకీ భానుని చంపుదామనుకుంటున్న వ్యక్తి ఎవరు ? భాను తనకి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొంది ? చివరికి తనను తాను ఎలా కాపాడుకుంది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.<ref>{{Cite web|url=https://www.123telugu.com/telugu/reviews/raahu-movie-review-in-telugu.html|title=Raahu Movie Review in Telugu {{!}}|date=2020-02-28|language=en-US|access-date=2020-02-28}}</ref><ref>{{Cite web|url=https://www.sakshi.com/news/movies/raahu-telugu-movie-review-and-rating-1267002|title=‘రాహు’ మూవీ రివ్యూ|date=2020-02-28|website=Sakshi|language=te|access-date=2020-02-28}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893683" నుండి వెలికితీశారు