"సరిలేరు నీకెవ్వరు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: గా → గా (2), ె → ే
ట్యాగు: 2017 source edit
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: గా → గా (2), ె → ే)
| gross = {{INR|2.6 billion|link=yes}}<!--<ref name="SLN 50-days collection The Statesman" /><ref name="SLN 50-days collection India TV" /><ref name="SLN 50-days collection Outlook India" />-->
}}
'''సరిలేరు నీకెవ్వరు''' 2020 లో [[అనిల్ రావిపూడి]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేష్ బాబు]], [[విజయశాంతి]], [[రష్మిక మందణ్ణా|రష్మిక]], [[ప్రకాష్ రాజ్]] ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై. లి, ఎ. కెకే ఎంటర్టైన్మెంట్స్ తరపున [[దిల్ రాజు]], మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీత దర్శకత్వం వహించాడు. 2020 జనవరి 11 న సంక్రాంతికి ముందు ఈ చిత్రం విడుదలైంది.
 
== కథ ==
* మేజర్ అజయ్ కృష్ణగా [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేష్ బాబు]]
* సంస్కృతిగా [[రష్మిక మందణ్ణా|రష్మిక మందణ్ణ]]
* భారతి గాభారతిగా [[విజయశాంతి]]
* నాగేంద్ర రెడ్డి గారెడ్డిగా [[ప్రకాష్ రాజ్]]
* ప్రసాద్ గా [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]]
* రాఘవ్ గా [[రావు రమేశ్|రావు రమేష్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893772" నుండి వెలికితీశారు