"సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం (పొన్నూరు)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన, ప్రతిష్ట → ప్రతిష్ఠ (3), →
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: శంఖుస్థాపన → శంకుస్థాపన, ప్రతిష్ట → ప్రతిష్ఠ (3), →)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
 
==ఆలయ చరిత్ర==
ఈ ఆలయాన్ని జగద్గురు జగన్నాధస్వామి వారి ఆధ్వర్యంలో 1938లో ఈ ఆలయ శంఖుస్థాపనశంకుస్థాపన జరిగింది.నిర్మాణాలు కొనసాగి 1955లో స్వామివారిని ప్రతిష్టించారుప్రతిష్ఠించారు.అప్పటినుంచి ఈ ప్రాంతానికి భక్తులు విరివిగా రావడం ప్రారంభించారు.1958లో ఇక్కడ దశావతారాలను కూడా ప్రతిష్టించడంప్రతిష్ఠించడం జరిగింది. దీనితో ఈ దేవాలయాలకు మరింత శోభ కలిగింది.<ref>{{Cite book|title=గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు|last=|first=|publisher=ఎన్ ఎస్ నాగిరెడ్డి|year=2004|isbn=|location=|pages=}}</ref>
 
==ఆంజనేయస్వామి విగ్రహం==
ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.1962నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణం ఏడు సంవత్సరాల పాటు జరిగింది .1969 ఫిబ్రవరి నెలలో శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్టించారుప్రతిష్ఠించారు. ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని చిలకలూరి పేటకి దగ్గర్లోని యడ్లపాడులో చెక్కడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 20 అడుగులు.12 అడుగుల వెడల్పు ఉంటుంది.
 
==శ్రీగరుత్మంతుని విగ్రహం==
ఈ ఆలయంలో శ్రీగరుత్మంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని గుళ్లపాలెంలో చెక్కించారు
ఈ విగ్రహం యొక్క ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. ఈ రెండు విగ్రహలు ఈ క్షేత్రానికి ఒక విధమయిన ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2893791" నుండి వెలికితీశారు