చెయ్యేరు (కాట్రేనికోన): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3), typos fixed: పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం
పంక్తి 91:
|footnotes =
}}
'''చెయ్యేరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[కాట్రేనికోన మండలం|కాట్రేనికోన మండలానికి]] చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-12-10 |archive-url=https://web.archive.org/web/20140719052907/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 |archive-date=2014-07-19 |url-status=dead }}</ref>.
 
ఇది మండల కేంద్రమైన కాట్రేనికోన నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[అమలాపురం]] నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2183 ఇళ్లతో, 7915 జనాభాతో 1321 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4018, ఆడవారి సంఖ్య 3897. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3412 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 32. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587905<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 533222.
పంక్తి 101:
ఈ ఊరికి చెయ్యేరు అని పేరు రావడానికి రకరకాల ఇతిహాసాలున్నాయి. రాజ్యం కోసం అన్నదమ్ములిద్దరూ యుద్ధం చేశారనీ, యుద్ధంలో ఒక వ్యక్తి చేయి నరికేస్తే అది ఏఱులా ప్రవహించిందని చెప్తారు. ఆ యుద్ధంలో అన్నదమ్ముల్లో ఒకడు శివ భక్తుడనీ జనశ్రుతి. అందువల్లనే చెయ్యేరులో ఒక చెఱువు ఉన్నప్పటికీ దాని మూలం ఎక్కడో తెలియదని చెపుతుంటారు. ఆ ప్రాంతంలో నేటికీ ప్రతియేడాది శివరాత్రికి పూజాకార్యక్రమాలు జరుగుతు ఉంటాయి.
 
చెయ్యేరు అగ్రహారం, తూర్పుగోదావరి జిల్లా, కాట్రేనికోన మండలానికి చెందిన గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. చెయ్యేరు గ్రామ పంచాయితీలో గల ఒక గ్రామముగ్రామం.<ref name="censusindia.gov.in" />..<ref name="censusindia.gov.in" />. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ[[వేంకటేశ్వర స్వామి]], శ్రీ [[కనకదుర్గాదేవి]] ఆలయాలు ఉన్నాయి.
గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. దీనికి స్థలాన్ని ఆకాశం సన్యాసి రావు అనే ఒక దాత దానం చేశారు. ఆ భూమిలోనే పాఠశాల భవనాలను నిర్మించారు.
ఈగ్రామంలో ఒక చెరువు ఉంది. ఒకప్పుడు ఆ చెరువులో స్నానాలు చేయడానికి నాటి పాలకులు బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారని గ్రామస్థులు చెబుతుంటారు.
పంక్తి 151:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==