నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: గ్రామము → గ్రామం (5)
పంక్తి 95:
 
==గ్రామ చరిత్ర==
భారతదేశ స్వాతంత్ర్యోద్యమం, నల్లూరు, నల్లూరుపాలెం గ్రామాలు ప్రజలలో గూడా స్ఫూర్తిని రగిలించింది. నల్లూరు గ్రామ [[ప్రజలు]] ప్రాణాలకు తెగించి ఉద్యమానికి ప్రోత్సాహం ఇచ్చారు. నల్లూరుపాలెం గ్రామములోగ్రామంలో మాహాత్ముడు అడుగుపెట్టినప్పుడు, గ్రామప్రజలు, ఉద్యమనిర్వహణకోసం తమ ఒంటిపైనున్న [[ఆభరణాలు]] సైతం, ఆ మహాత్మునికి [[విరాళం]]<nowiki/>గా అందించి, దేశసేవలో తరించారు. తెనాలికి చెందిన వెంకటసుబ్బయ్య, నల్లూరు గ్రామం కేంద్రంగా, [[హిందీ భాష|హిందీ]]<nowiki/>భాషతో పాటు, ఉద్యమపాఠాలు సైతం చెప్పించారు. ఆయన పోలీసుల లాఠీల దెబ్బలు, [[కారాగారము|కారాగార]]<nowiki/>శిక్షను గూడా అనుభవించారు. [[పోలీసులు]] గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉద్యమకారులకై వెతకటంతో, వీరు ఊరిబయట పూరిపాక వేసుకొని ఉద్యమం చేసారు. ఆ ప్రాంతములో 1934, జనవరి-18వతేదీనాడు, గాంధీస్థూపం నిర్మించారు. అది ఆనాటి ఉద్యమకారుల త్యాగాలకు స్మారక చిహ్నంగా మారినది. ప్రస్తుతం శిథిలావస్థకుచేరిన ఆ స్థూపాన్ని అభివృద్ధిచేయాడానికి [[సర్పంచి]] శ్రీ సుభాష్ ముందుకు వచ్చారు. [3]
 
గ్రామముగ్రామం మండల కేంద్రానికి 5 కి.మీ. దూరములో ఉంది.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
పంక్తి 108:
ఇండియన్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ (I.R.A) ప్రతినిధి శ్రీ సుఖవాసి హరిన్ చాంద్, ఈ పాఠశాల కొరకు ఒక నీటి శుద్ధియంత్రాన్ని వితరణగా అందించారు. [6]
===గ్రంథాలయం===
గ్రామములోగ్రామంలో గ్రంథాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, అరు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, 2009లో శంకుస్థాపన నిర్వహించారు. ఇంకనూ పూర్తి కాలేదు. [5]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా [[ప్రకాశం బారేజి]] నుండి నీటి సరఫరా జరుగుతుంది.
 
==గ్రామములోగ్రామంలో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]<nowiki/>లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి రాగిపాటి గోవిందమ్మ, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
పంక్తి 118:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===
గ్రామములోగ్రామంలో నూతనంగా అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి, 2017, ఫిబ్రవర్-6వతేదీ [[సోమవారం]]<nowiki/>నాడు [[శంఖు స్థాపన|శంకుస్థాపన]] నిర్వహించారు. [8]
 
===శ్రీ వేద భారతి గీతాశ్రమం===
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు