పెద ఓగిరాల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: గ్రామము → గ్రామం (3)
పంక్తి 92:
}}
 
'''పెద ఓగిరాల''', [[కృష్ణా జిల్లా]], [[వుయ్యూరు]] మండలానికి చెందిన గ్రామముగ్రామం. పిన్ కోడ్ నం. 521 245. యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 98:
==గ్రామ భౌగోళికం==
<ref>{{cite web|title=పెద ఓగిరాల|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Peda-Ogirala|accessdate=23 June 2016}}</ref>
సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు
 
===సమీప గ్రామాలు===
పంక్తి 117:
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
 
==గ్రామములోనిగ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
[[ఆంధ్రా బ్యాంక్]].
పంక్తి 129:
#శ్రీ దాసాంజనేయస్వామివారి అలయం:- ఈ ఆలయం స్థానిక ఎస్.ఎస్.ఎస్.రెడ్డినగర్ లో ఉంది.
 
==గ్రామములోనిగ్రామంలోని ప్రధాన పంటలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ భీమవరపు నాగేశ్వరరెడ్డి అను రైతు, తన [[చెరకు]] పొలంలో, ఒక మొక్కతో 12 పంటలు పండించి రికార్డు సృష్టించారు. ఈయన 2001 సం.లో 3 ఎకరాల విస్తీర్ణంలో "83వి36" అను చెరకు విత్తనం నాటినారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ, అదే పిలకతో పంటసాగు చేస్తున్నారు. మొదటి సారి ఎకరాకు 55 టన్నులు దిగుబడివచ్చింది. ఇప్పుడు ఎకరాకు 48 టన్నులు దిగుబడి వచ్చింది. ఇప్పుడు దిగుబడి తగ్గినా, మొత్తంమీద పంటసాగు చూసుకొంటే లాభదాయకమే. ఈ రకంగా విత్తనం నాటే ఖర్చు ఆదాఅవుతుంది. ఈయనకు ఇప్పుడు ఎకరాకు మొత్తం 2 వేలే ఖర్చు అవుచున్నది. మున్ముందు ఒక మొక్కతో 20 పంటలు పండించాలని ఈయన ఆలోచన. [2]
 
"https://te.wikipedia.org/wiki/పెద_ఓగిరాల" నుండి వెలికితీశారు