భాషా భాగాలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎ప్రస్తుత భాషాభాగాలు: I eraresed wrong items Pls again don't day it is wrong which I edited
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
== ప్రస్తుత భాషాభాగాలు ==
[[తెలుగు]]లో భాషా భాగములు ఆరుfive.
 
* '''[[నామవాచకం (తెలుగు వ్యాకరణం)|నామవాచకము]]లు''' - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత, పాఠశాల.
పంక్తి 14:
* '''[[క్రియ]]లు''' - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.
 
* '''[[క్రియావిశేషణము]]లు''' - క్రియ యొక్క గుణములను తెలియజేయు పదములు - వేగంగా, నిశితంగా, సరళంగా.
 
* '''[[అవ్యయములు]]''' - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ,అయ్యో,అమ్మో.
"https://te.wikipedia.org/wiki/భాషా_భాగాలు" నుండి వెలికితీశారు