1974: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
పంక్తి 32:
== మరణాలు ==
[[File:Bust of SV Ranga Rao at Vijayawada.JPG|thumb|విజయవాడలోని ఎస్.వి.రంగారావు కాంస్య విగ్రహం]]
* [[జనవరి 4]]: [[గోపాలస్వామి దొరస్వామి నాయుడు]], ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు, "భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)
* [[ఫిబ్రవరి 4]]: భౌతిక శాస్త్రవేత్త [[సత్యేంద్రనాథ బోస్]]
* [[ఫిబ్రవరి 11]]: [[ఘంటసాల వెంకటేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (జ. 1922)
* [[ఏప్రిల్ 18]]: [[గడిలింగన్న గౌడ్]], [[కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం|కర్నూలు నియోజకవర్గపు]] భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
* [[జూలై 18]]: [[ఎస్వీ రంగారావు]], తెలుగు సినిమా నటుడు. (జ.1918)
* [[జూలై 24]]: [[జేమ్స్ చాడ్విక్]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[ఆగష్టు 7]]: [[అంజనీబాయి మాల్పెకర్]], ప్రముఖ భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (జ.1883)
* [[సెప్టెంబర్ 23]]: [[జయచామరాజ వడయార్‌ బహదూర్‌]], [[మైసూర్‌]] సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
* [[అక్టోబర్ 2]]: [[మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ]], ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
* [[అక్టోబర్ 9]]: [[మంత్రి శ్రీనివాసరావు]] తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖకళలశాఖ తొలి శాఖాధిపతి. (జ.1928)
* [[నవంబర్ 11]]: [[తిక్కవరపు వెంకట రమణారెడ్డి]], ప్రముఖ హాస్య నటుడు. (జ.1921)
* [[నవంబర్ 13]]: [[విట్టొరియో డి సికా]], ప్రముఖ ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (జ.1901)
* [[నవంబర్ 25]]: [[యూ థాంట్]], [[ఐక్యరాజ్య సమితి]] మూడవ ప్రధాన కార్యదర్శి. (జ.1909)
* [[నవంబర్ 27]]: [[శీరిపి ఆంజనేయులు]], ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
* [[డిసెంబరు 15]]: [[కొత్త సత్యనారాయణ చౌదరి]], ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు. (జ.1907)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1974" నుండి వెలికితీశారు