548
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
ఇది 1975లో విడుదలైన ఒక చిత్రం.రామకృష్ణ,వాణిశ్రీ,సావిత్రి,ఆరతి,కాంతారావు,సూర్యకాంతం,మిక్కిలినేని మొదలైన వారు నటించారు.
==చిత్రకథ==
రామకృష్ణ ,ఆరతి ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు వాణిశ్రీ కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ ,వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.
==పాటలు==
#పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - [[పి.సుశీల]]
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
==మూలాలు==
|
దిద్దుబాట్లు