దొంగల వేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 8:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[జయప్రద]]|
}}
 
ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. వినోద్ ఖన్నా హీరో గా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేట గా తెలుగులో నిర్మించారు.కృష్ణ హీరో గా నటించారు.హిందీ లో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు.ఐతె అమ్జాద్ ఖాన్ కు ఆపాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా,ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది)హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
 
==చిత్రకథ==
కృష్ణ పోలీసు శాఖ లో పనిచేస్తుంటాడు. కృష్ణ,జయప్రద ప్రేమించుకుంటారు. జయప్రద ప్రభాకరరెడ్డి కూతురు. ప్రేమికులమధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ప్రభాకరరెడ్డి దగ్గర ద్రైవరు కాకరాల.ిద్దరు పిల్లలు ఒక చోటే చదువుతున్నారు. సత్యనారాయణ ,ప్రభాకరరెడ్డి కొడుకును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. కిడ్నాపరు అడిగిన డబ్బు ఇవ్వటానికి సిద్ధపడ్ద ప్రభాకర రెడ్డికి వాళ్ళు పొరపాటున డ్రైవరు కొడుకు ను కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాకర రెడ్డి పోలీసుల సహాయం అడుగుతాడు. పోలీసు గా కృష్ణ ప్రభాకర రెడ్డి ఇంటికి వస్తాడు. అక్కడ జయప్రద ను చూస్తాడు. కృష్ణ సత్యనారాయణను ఎలా పట్టు కున్నాడన్నది మిగతా చిత్రం.
 
==ఇతర విశేషాలు==
* ఇది 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
* వినోద్ ఖన్నా హీరో గా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేట గా తెలుగులో నిర్మించారు.
* కృష్ణ హీరో గా నటించారు.
ఇది* 1978లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. వినోద్ ఖన్నా హీరో గా నటించిన 'ఇన్ కార్ ' హిందీ చిత్రాన్ని దొంగలవేట గా తెలుగులో నిర్మించారు.కృష్ణ హీరో గా నటించారు.హిందీ లో అమ్జాద్ ఖాన్ నటించిన ప్రతినాయక పాత్రను సత్యనారాయణ ధరించారు.ఐతె అమ్జాద్ ఖాన్ కు ఆపాత్ర కొత్త కావటంవల్ల వచ్చిన ఫ్రెష్ నెస్స్ సత్యనారాయణ అప్పటికే అలాంటి పాత్రలు అనేకం పోషించి ఉండటం వల్ల కనపడదు.ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా,ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది)హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
* ఉషా మంగేష్కర్ హిట్ గీతం 'ఓ ముంగ్డా,ముంగ్డా' (ఈ మధ్య రిమిక్స్ గా వచ్చింది)హిందీ చిత్రంలో హెలెన్ మీద చిత్రింపబడింది.
"https://te.wikipedia.org/wiki/దొంగల_వేట" నుండి వెలికితీశారు