అన్నదమ్ముల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 9:
released = [[జులై 14]], [[1975]]|
}}
 
ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ చిత్రం'యాదోంకి బారాత్'(నాజిర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోర, తారిక్ అన్నదమ్ములుగా నటించారు)ను తెలుగులోపునర్మించారు. హిందీ లో మ్యూజికల్ హిట్ ఐనట్టె తెలుగులోకూడా అదేబాణీలోసాగి పాటలన్నీ హిట్ అయ్యాయి. ఆనాటి హృదయాల ఆనందగీతం, కౌగిలిలో ఉయ్యాల, గులబిపూవై నవ్వాలి, అందమైన పిల్ల ఒకటి మొదలైనవి). బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్ తో నటించారు. (జయమాలిని నీతూ సింగ్ పాత్ర ధరించారు). మురళీమోహన్ కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది. ఈ చిత్ర ప్రత్యేకత -ఎన్.టి.ఆర్ కు ఒక్క పాట కూడా లేకపోవటం.(హిందీ లో కూడా ధర్మెంద్ర కు పాట లేదు).
ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ చిత్రం'యాదోంకి బారాత్'(నాజిర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోర, తారిక్ అన్నదమ్ములుగా నటించారు)ను తెలుగులోపునర్మించారు.
==చిత్రకథ==
ఎన్.టి.ఆర్, మురళీమోహన్,బాలకృష్ణ అన్నదమ్ములు. ఆర్టిస్టు ఐన తండ్రి ని ,తల్లి ని వీరి చిన్నప్పుడే విలన్లు చంపేస్తారు.ముగ్గురు పిల్లలూ తప్పిపోయి వేరు వేరు చోట్ల పెరుగుతారు. వారికి తల్లి చిన్నప్పుడు పాడిన 'ఆనాటి హృదయాల ఆనందగీతం" పాట గుర్తు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్.టి.ఆర్ , తప్పనిసరై నేరస్తుడౌతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తుంటాడు. మూడొ అతను బాలకృష్ణ సింగరు. ముగ్గురూ ఒకేహోటల్లో తారసిల్లుతారు కానీ గుర్తుపట్టుకోరు.వారి కలయిక మిగతా చిత్ర కథ.
 
 
==చిత్ర విశేషాలు==
* హిందీ లో మ్యూజికల్ హిట్ ఐనట్టె తెలుగులోకూడా అదేబాణీలోసాగి పాటలన్నీ హిట్ అయ్యాయి.
* ఆనాటి హృదయాల ఆనందగీతం, కౌగిలిలో ఉయ్యాల, గులబిపూవై నవ్వాలి, అందమైన పిల్ల ఒకటి మొదలైనవి).
* బాలకృష్ణ తొలిసారిగా హీరోయిన్ తో నటించారు.
* (జయమాలిని నీతూ సింగ్ పాత్ర ధరించారు).
* [[మురళీమోహన్]] కు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర లభించింది.
* ఈ చిత్ర ప్రత్యేకత -ఎన్.టి.ఆర్ కు ఒక్క పాట కూడా లేకపోవటం.(హిందీ లో కూడా ధర్మెంద్ర కు పాట లేదు).
 
 
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ముల_అనుబంధం" నుండి వెలికితీశారు