అన్నదమ్ముల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) వికీకరణ |
B.K.Viswanadh (చర్చ | రచనలు) వికీకరణ |
||
పంక్తి 10:
}}
ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.
==చిత్రకథ==
ఎన్.టి.ఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములు. ఆర్టిస్టు ఐన తండ్రి ని , తల్లి ని వీరి చిన్నప్పుడే విలన్లు చంపేస్తారు. ముగ్గురు పిల్లలూ తప్పిపోయి వేరు వేరు చోట్ల పెరుగుతారు. వారికి తల్లి చిన్నప్పుడు పాడిన 'ఆనాటి హృదయాల ఆనందగీతం" పాట గుర్తు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్.టి.ఆర్ , తప్పనిసరై నేరస్తుడౌతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తుంటాడు. మూడొ అతను బాలకృష్ణ సింగరు. ముగ్గురూ ఒకేహోటల్లో తారసిల్లుతారు కానీ గుర్తుపట్టుకోరు. వారి కలయిక మిగతా చిత్ర కథ.
|