పూజ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

25 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
వికీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
(వికీకరణ)
}}
 
ఇది 1975లో విడుదలైన ఒక చిత్రం. రామకృష్ణ, వాణిశ్రీ, సావిత్రి, ఆరతి, కాంతారావు, సూర్యకాంతం, మిక్కిలినేని మొదలైన వారు నటించారు.
 
==చిత్రకథ==
[[రామకృష్ణ]] , [[ఆరతి]] ప్రేమించుకుంటారు. వారి పెళ్ళి పెద్దలకి ఇష్టం లేక జరగదు. రామకృష్ణ కు [[వాణిశ్రీ]] కి వివాహమౌతుంది. ఆరతి పట్ల ప్రేమతో రామకృష్ణ , వాణిశ్రీ తో సరిగా ఉండడు. కొంత కాలానికి రామకృష్ణ ఆరతి ని కలుస్తాడు. అతనికి ఆశ్చర్యం కలిగేలా ఆరతి ఏమీజరగనట్లు జీవిస్తుంటుంది. రామకృష్ణ కు తను కోల్పోయిందేమిటో తెలిసి వాణిశ్రీ ని ఆదరిస్తాడు.
 
==పాటలు==
# పూజలు చేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామా ఈయరా దరిశెనము రామా - [[పి.సుశీల]]
# మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
 
==మూలాలు==
*డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
17,274

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/289513" నుండి వెలికితీశారు