అన్నదమ్ముల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
}}
 
ఇది 1975 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో అత్యంత ప్రజాధరణ కలిగిన చిత్రంగా గుర్తింప బడిన 'యాదోంకి బారాత్' (నాజిర్ హుస్సేన్ చిత్రం, ధర్మేంద్ర, విజయ్ అరోర, తారిక్ అన్నదమ్ములుగా నటించారు) ను తెలుగులోపునర్మించారుతెలుగులో పునర్మించారు.
 
==చిత్రకథ==
ఎన్.టి.ఆర్, మురళీమోహన్, బాలకృష్ణ అన్నదమ్ములు. ఆర్టిస్టు ఐన తండ్రి ని , తల్లి ని వీరి చిన్నప్పుడే విలన్లు చంపేస్తారు. ముగ్గురు పిల్లలూ తప్పిపోయి వేరు వేరు చోట్ల పెరుగుతారు. వారికి తల్లి చిన్నప్పుడు పాడిన 'ఆనాటి హృదయాల ఆనందగీతం" పాట గుర్తు. ముగ్గుర్లో పెద్దవాడు ఎన్.టి.ఆర్ , తప్పనిసరై నేరస్తుడౌతాడు. రెండో అతను మురళీమోహన్ హోటల్లో పనిచేస్తుంటాడు. మూడొ అతను బాలకృష్ణ సింగరు. ముగ్గురూ ఒకేహోటల్లోఒకే హోటల్లో తారసిల్లుతారు కానీ గుర్తుపట్టుకోరు. వారి కలయిక మిగతా చిత్ర కథ.
 
 
"https://te.wikipedia.org/wiki/అన్నదమ్ముల_అనుబంధం" నుండి వెలికితీశారు