కార్బన్ డయాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
+గ్రీన్హౌస్ ప్రభావం లింకు |
||
పంక్తి 89:
}}
}}
'''కార్బన్ డయాక్సైడ్''' వాయువు [[వాతావరణం]]<nowiki/>లో విస్తారంగా లభించే ఒక వాయువు. దీన్నే బొగ్గుపులుసు వాయువు లేదా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అని కూడా అంటారు. [[వృక్షాలు]], [[జంతువులు]] శ్వాసించడం, ఇంధనాలు మండటం, పదార్థాలు పులియడం వల్ల ఈ [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] ప్రధానంగా ఏర్పడుతుంది. కానీ [[కిరణజన్య సంయోగ క్రియ]] లో వృక్షాలు ఈ వాయువు ను లోనికి పీల్చుకుని ఆక్సిజన్ వాయువునువెలువరిస్తాయి.
గాలిలో దీని గాఢత 0.03 శాతం ఉంటుంది. ఈ శాతం పెరిగినపుడు
సాధారణ పద్ధతుల్లో సున్నపు రాయిని లేదా సోడియం బైకార్బోనేట్లను వేడి చేసి వియోగం చెందించి CO2 వాయువును తయారు చేస్తారు. [[రసాయన శాస్త్రము|రసాయన]] శాస్త్ర పద్ధతుల్లో చలువరాతి ముక్కలపై గాఢ [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]]పై చర్య జరిపి CO2 ను తయారు చేస్తారు.
== భౌతిక ధర్మాలు ==
* ఇది రంగులేని పుల్లని వాసన ఉన్న వాయువు.
|