2006: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
== మరణాలు ==
[[File:Portrait of Milton Friedman.jpg|thumb|మిల్టన్ ఫ్రీడ్‌మాన్]]
* [[మార్చి 26]]: [[దుక్కిపాటి మధుసూదనరావు]], ప్రముఖ సినీ నిర్మాత. (జ.1917)
* [[ఏప్రిల్ 12]]: [[రాజ్‌కుమార్]], భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929)
* [[ఏప్రిల్ 19]]: [[సర్దార్ గౌతు లచ్చన్న]], ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, ప్రసిద్ధి స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909)
* [[ఏప్రిల్ 29]]: [[జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్]], ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1908)
* [[మే 6]]: [[తిక్కవరపు పఠాభిరామిరెడ్డి]], ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (జ.1919)
* [[జూన్ 4]]: [[బూదరాజు రాధాకృష్ణ]], ప్రసిద్ధ భాషావేత్త. (జ.1932)
* [[జూలై 1]]: [[కొరటాల సత్యనారాయణ]], ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ప్రముఖుడునేత. (జ.1923)
* [[జూలై ]]: [[గడియారం రామకృష్ణ శర్మ]], మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో ప్రముఖుడుసాహితీవేత్త. (జ.1919)
* [[జూలై 8]]: [[రాజారావు (ఆంగ్ల రచయిత)|రాజారావు]], ప్రముఖ ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908)
* [[ఆగష్టు 4]]: [[నందిని సత్పతీ]], ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931)
* [[ఆగష్టు 12]]: [[మల్లవరపు జాన్]], ప్రసిద్ధ తెలుగు కవి. (జ.1927)
* [[ఆగష్టు 15]]: [[జి. వి. సుబ్రహ్మణ్యం]], వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
* [[ఆగష్టు 18]]: [[కొండపల్లి పైడితల్లి నాయిడు]], 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (జ.1930)
* [[ఆగష్టు 28]]: [[డి.వి. నరసరాజు]], రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
* [[సెప్టెంబరు 28]]: [[ఎస్.వి.ఎల్.నరసింహారావు]], ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
* [[అక్టోబర్ 3]]: [[ఇ.వి.సరోజ]], 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందినదశకపు తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935)
* [[అక్టోబర్ 13]]: [[హీరాలాల్ మోరియా]], పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
* [[నవంబర్ 16]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (జ.1912)
* [[నవంబర్ 22]]: [[అసీమా చటర్జీ]], ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)
* [[నవంబర్ 26]]: [[జి.వరలక్ష్మి]], తెలుగు సినిమానటి. (జ.1926)
* [[డిసెంబర్ 30]]: [[పేకేటి శివరాం]], తెలుగు సినిమా నటుడు. (జ.1918)
"https://te.wikipedia.org/wiki/2006" నుండి వెలికితీశారు