1938: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
[[File:Kofi Annan.jpg|thumb|కోఫి అన్నన్]]
* [[జనవరి 1]]: [[గణపతి తనికైమొని]] భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
* [[జనవరి 14]]: [[ఇందిరా నాథ్]] ప్రముఖ వైద్యురాలు.
* [[ఫిబ్రవరి 4]]: [[బిర్జూ మహరాజ్]], కథక్ కళాకారుడు.
* [[ఫిబ్రవరి 15]]: [[అట్లూరి పూర్ణచంద్రరావు]] ప్రముఖ చలనచిత్ర నిర్మాత.
* [[ఫిబ్రవరి 22]]: [[తాతినేని చలపతిరావు]], ప్రముఖ సంగీత దర్శకులు.
* [[ఫిబ్రవరి 25]]: [[ఫరూక్ ఇంజనీర్]], భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
* [[మార్చి 1]]: [[యలమంచిలి హనుమంతరావు]], ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
* [[ఏప్రిల్ 8]]: [[కోఫి అన్నన్]], [[ఐక్యరాజ్య సమితి]] మాజీ ప్రధాన కార్యదర్శి.
* [[ఏప్రిల్ 18]]: [[అత్తిలి కృష్ణారావు]] ప్రముఖ వీధి నాటక ప్రముఖులురచయిత. (మ.1998)
* [[ఏప్రిల్ 12]]: [[జ్వాలాముఖి]], ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008)
* [[జూలై 9]]: [[సంజీవ్ కుమార్]], ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985)
* [[అక్టోబరు 30]]: [[ఎక్కిరాల భరద్వాజ]], ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
* [[డిసెంబర్ 15]]: [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]], ప్రముఖ కథారచయిత (మ.[[2018]])
* [[డిసెంబర్ 18]]: [[తాడిపర్తి సుశీలారాణి]], ప్రముఖ రంగస్థల నటి, హరికథ కళాకారిణి.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1938" నుండి వెలికితీశారు