1986: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: → (2), , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
* [[జనవరి 5]]: [[దీపిక పడుకొనే]], భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి.
* [[మే 10]]: [[పెండ్యాల హరికృష్ణ]], [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన [[చదరంగం]] క్రీడాకారుడు.
* [[జూలై 1]]: [[సితార(గాయిని)|సితార]] - ప్రముఖ భారతీయ సినీ నేపథ్య గాయిని.
* [[ఆగస్టు 15]]: [[కాసోజు శ్రీకాంతచారి]], మలిదశ [[తెలంగాణ]] ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009)
* [[సెప్టెంబర్ 11]]: [[శ్రియా సరన్]], ప్రముఖ సినీ నటి.
* [[సెప్టెంబర్ 17]]: [[అరుషి నిషాంక్]], ప్రముఖ భారతీయ కథక్ నృత్య కళాకారిణి.
* [[నవంబర్ 15]]: [[సానియా మీర్జా]], భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.
* [[నవంబర్ 23]]: [[అక్కినేని నాగ చైతన్య]], ప్రముఖ సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
* [[నవంబర్ 27]]: [[సురేష్ రైనా]], [[భారత క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు.
 
"https://te.wikipedia.org/wiki/1986" నుండి వెలికితీశారు