"1986" కూర్పుల మధ్య తేడాలు

150 bytes removed ,  8 నెలల క్రితం
 
* [[జనవరి 3]]: [[క్రొవ్విడి లింగరాజు]], స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
* [[జనవరి 26]]: [[కొర్రపాటి గంగాధరరావు]], నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922)
* [[జనవరి 27]]: [[అనగాని భగవంతరావు]], ప్రముఖ న్యాయవాది, మంత్రివర్యులు. (జ.1923)
* [[ఫిబ్రవరి 17]]: [[జిడ్డు కృష్ణమూర్తి]], ప్రసిద్ధ తత్వవేత్త. (జ.1895)
* [[ఫిబ్రవరి 24]]: [[రుక్మిణీదేవి అరండేల్]], ప్రముఖ కళాకారిణి. (జ.1904)
* [[మే 9]]: [[టెన్సింగ్ నార్కే]], ఎవరెస్టు మొదటి విజేత.
* [[మే 18]]: [[కె.ఎల్.రావు ]], ప్రముఖ ఇంజనీరు, రాజకీయ నాయకుడు. (జ.1902)
* [[జూన్ 18]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకులు. (జ.1908)
* [[జూలై 6]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర్య సమరయోధుడు.
* [[ఆగష్టు 6]]: [[విలియం J స్క్రోడర్స్]], మనిషి చేసిన కృత్రిమ గుండె ([[జార్విక్ VII]]) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
* [[అక్టోబరు 27]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి, రచయిత. (జ.1905)
* [[డిసెంబరు 13]]: [[స్మితాపాటిల్]], హిందీ సినీనటి.
* [[డిసెంబరు 26]]: [[అంట్యాకుల పైడిరాజు]] ప్రముఖ చిత్రకారుడు, శిల్పి. (జ.1919)
* [[నముడూరు అప్పలనరసింహం]], ప్రముఖ తెలుగు కవి, పండితుడు, అష్టావధాని.
 
== పురస్కారాలు ==
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2895650" నుండి వెలికితీశారు