కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Rushikonda hill view from Beach.JPG|thumb|500px300x300px|Rushikonda hill, ఋషికొండ, విశాఖపట్నం (భారతదేశం)|alt=]]
[[Image:View from connors hill panorama.jpg|thumb|500px|right300x300px|కొనర్ కొండలు, విక్టోరియా (అమెరికా). The panoramic view from Connors Hill, near [[Swifts Creek, Victoria]]|alt=]]
 
'''కొండలు''' ([[ఆంగ్లం]] Hills) భూమి మీద చుట్టూ ఉన్న ప్రాంతం కన్నా ఎత్తుగా ఉండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.
పంక్తి 11:
 
==ప్రాముఖ్యత==
కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యతను పొందాయి. చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన [[రోము]] నగరం ఏడు కొండల మీద నిర్మించారు.
కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యతను పొందాయి.
చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన [[రోము]] నగరం ఏడు కొండల మీద నిర్మించారు.
 
భారతదేశంలో చాలా [[కోట]]లు దుర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: [[గోల్కొండ]], గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు [[యుద్ధం]] సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శత్రువులు అంత సులభంగా దాడిచేయలేరు.
Line 34 ⟶ 33:
</gallery>
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ కొండలు]]
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు