వచన కవిత: కూర్పుల మధ్య తేడాలు

{{మూలాలు లేవు}}
ట్యాగు: 2017 source edit
Fixed typo
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
[[కుందుర్తి ఆంజనేయులు]] వచన కవితా పితామహుడుగా ప్రసిద్దుడయ్యాడు. పద్యమే కవిత్వమని అపోహ పడేవారికి ఆధునిక కాలానికి వచనమే తగినదని నిరూపించే దశలో కుందుర్తి 1958లో ఫ్రీవర్స్ ఫ్రంట్ ను స్థాపించాడు. [[నగరంలోవాన]] కుందుర్తి రచించిన వచన కవితా కావ్యం. ఈ కావ్యాన్ని వచన కవితకు లక్షణ దీపికగా కుందుర్తి రచించాడు. వచన కవితా ఉద్యమం [[తెలుగు సాహిత్యం|తెలుగు సాహిత్య]] లోకంలో దుమారం లేపింది. చర్చలు, వాదోపవాదాలు, తిరస్కారాలు వంటి వాటితో [[తెలుగు]] సాహిత్య లోకం హోరెత్తింది. [[వచనం]] లో రాస్తే అది కవిత్వమెట్లా అవుతుందని వచన కవులను ప్రశ్నించిన వాళ్ళున్నారు.
 
కవి భావుకతకు, భావప్రకటనా స్వేచ్చకు చందస్సు ఆటంకం కాబట్టి చందోరహితమైన వచనం సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుందన్నది వచన కవుల అభిప్రాయం. వచన కవితకు [[శిష్ట్లా]] , [[పఠాభి]], [[నారాయణ బాబు]], [[శ్రీశ్రీ]] వంటి వారు అద్యులుఆద్యులు కాగా, కుందుర్తి వచన కవితా ఉద్యమాన్ని నిర్వహించి '''వచన కవితా పితామహుడు''' అని పేరు తెచ్చుకున్నాడు.
 
==వచన కవితా లక్షణాలు:==
"https://te.wikipedia.org/wiki/వచన_కవిత" నుండి వెలికితీశారు