సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
|footnotes =
}}
'''మధ్య ఆఫ్రికా గణతంత్రం''' లేదా '''సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కు''' సెంట్రల్ ఆఫ్రికాలో ఒక భూబంధిత దేశం. దేశ ఉత్తర సరిహద్దులో [[చాద్]], ఈశాన్య సరిహద్దులో [[సూడాన్]], తూర్పు సరిహద్దులో దక్షిణ సూడాన్, దక్షిణ సరిహద్దులో [[కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్]], నైరుతి సరిహద్దులో [[కాంగో రిపబ్లిక్]], పశ్చిమ సరిహద్దులో [[కామెరూన్]] ఉన్నాయి. సి.ఎ.ఆర్. సుమారు 6,20,000 చదరపు కిలో మీటర్ల (240,000 చదరపు మైళ్ళు) భూభాగ వైశాల్యాన్ని కలిగి ఉంది. 2016 నాటికి సుమారుగా అంచనా వేసిన జనాభా 4.6 మిలియన్లుగా అంచనా వేయబడింది.
 
సి.ఎ.ఆర్.లో అధిక భాగం సుండో - గుయినీన్ సవన్నా ఉంది. కానీ దేశం ఉత్తరంలో ఉన్న సహెల్-సూడాన్ జోన్, దక్షిణాన ఒక ఈక్వెటోరియల్ అటవీ ప్రాంతం దేశంలో భాగంగా ఉన్నాయి. దేశంలో మూడింట రెండు వంతులభూభాగం ఉబాంగి నదీ పరీవాహక ప్రాంతంగా ఉంది (కాంగోలో ప్రవహిస్తుంది). మిగిలిన మూడవ భూభాగం చారి ముఖద్వారంలో ఉంది. చారి నదీ జలాలు చాదు సరోవరంలోకి సంగమిస్తుంటాయి.