దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సమాచార పెట్టె దక్షిణ భారతము}}
'''దక్షిణ భారతదేశము''' దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశము [[తెలంగాణ]], [[ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రము ]], [[తమిళనాడు]], [[కర్నాటక]], [[కేరళ]] రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు [[పుదుచ్చేరి]], లక్ష దీవుల సముదాయము (అండమాన్ నికోబార్ దీవులు చాలా దూరంగా ఉన్నవి). భారత [[ద్వీపకల్పము]]లో [[వింaaధ్య పర్వతాలు|వింధ్య పర్వతాలకు]] దక్షిణాన ఉన్న ప్రాంతమంతా దక్షిణ భారతదేశం. ఉత్తరాన [[నర్మదా నది]], [[మహానది]] పడమటన [[అరేబియా సముద్రము]], దక్షిణాన [[హిందూ మహాసముద్రము]], తూర్పున [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]] ఉన్నాయి. దక్షిణాన చివరి స్థానం [[కన్యాకుమారి]]. ఇరువైపులా ఉన్న [[తూర్పు కనుమలు]], [[పడమటి కనుమలు]] మధ్య [[దక్కన్ పీఠభూమి]]లతో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యము ఉంది. [[తుంగభద్ర]], [[కావేరి (నది)|కావేరి]], [[కృష్ణా నది|కృష్ణ]], [[గోదావరి]] ఇచ్చటి ముఖ్యనదులు.
 
== ఉపోద్ఘాతం ==
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు